Lahari Shari: ‘బిగ్ బాస్’ లహరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

‘బిగ్ బాస్ 5 ‘ కంటెస్టెంట్ లహరి షెరి అందరికీ సుపరిచితమే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నర్స్ గా చేసి పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత ఈమె చాలా సినిమాల్లో నటించింది. కానీ ‘అర్జున్ రెడ్డి’ రేంజ్లో ఈమెకు అవి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. సుమారు 13 సినిమాల్లో ఈమె నటించింది. అన్ని సినిమాల్లోనూ ఈమె చేసినవి తక్కువ నిడివి గల పాత్రలే. అందుకే ఈమెకి అవి కలిసిరాలేదు అని చెప్పాలి.

అయితే సోషల్ మీడియాలో ఈమె (Lahari Shari) చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. సహజంగానే ఈమె చేలా బోల్డ్ గా ఉంటుంది కాబట్టి.. ఆ గ్లామర్ ఫోటో షూట్లు ఆ రేంజ్లో వస్తాయి అని స్పష్టమవుతుంది. థైస్ అందాలు, నడుము అందాలు, టాటూ అందాలు.. ఇలా ఎందులోనూ ఈమె వెనకడుగు వేయదు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus