Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Lal Salaam Trailer Review: ‘లాల్ సలాం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Lal Salaam Trailer Review: ‘లాల్ సలాం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • February 7, 2024 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lal Salaam Trailer Review: ‘లాల్ సలాం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్ – విక్రాంత్..లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుబాస్కరన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఓ గ్రామం, ఆ గ్రామానికి చెందిన కుర్రాళ్ళు.. వాళ్ళ క్రికెట్ జీవితం, రాజకీయ కుట్రలు.. ప్రధానంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కపిల్ దేవ్ కూడా కీలక పాత్ర పోషించడం ఆకర్షించే అంశం.

తాజాగా ‘లాల్ సలాం’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. 2 నిమిషాల 27 సెకన్ల నిడివి కలిగిన ‘లాల్ సలాం’ ట్రైలర్లో.. ‘ ఒక ఊరు, అక్కడ కుర్రాళ్ళ మధ్య ఘర్షణలు, వారి క్రికెట్ లైఫ్ ను చూపించారు అని చెప్పాలి. విష్ణు విశాల్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేలా కనిపిస్తున్నాడు. అటు తర్వాత రజనీ ఎంట్రీ ఇచ్చారు. మోయినుద్దీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తిగా రజినీ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆమె సోదరిగా జీవిత నటించడం ఇంకో చెప్పుకోదగ్గ అంశం.

‘బాయ్ 90 లలో భాషా రా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అలాగే రజినీకాంత్ తో మరికొన్ని ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ ను చెప్పించారు. కాకపోతే రజినీకాంత్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం అనేది ఆకట్టుకునే విధంగా లేదు అనే చెప్పాలి. గతంలో రజినీకాంత్ ‘పెదరాయుడు’ ‘బాషా’ లో చేసిన పాత్రలకి సాయి కుమారే డబ్బింగ్ చెప్పినప్పటికీ.. ఎందుకో ఈసారి కొంచెం వింతగా అనిపించింది.సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన బిజీయం బాగానే ఉంది. (Lal Salaam)  ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #jeevitha
  • #Lal Salaam
  • #Rajinikanth
  • #Senthil

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

47 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version