Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rajamouli-Mahesh Babu: క్రేజీ కాంబో.. కథ మాత్రం సెట్ కాలేదు!

Rajamouli-Mahesh Babu: క్రేజీ కాంబో.. కథ మాత్రం సెట్ కాలేదు!

  • September 20, 2021 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli-Mahesh Babu: క్రేజీ కాంబో.. కథ మాత్రం సెట్ కాలేదు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కాలంగా రాజమౌళి డైరెక్షన్ లో తమ అభిమాన హీరోని చూడాలనుకుంటున్నారు. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ సెట్ అయింది. కానీ సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం సమయం పట్టేలానే ఉంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న స్రజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ చిన్న సినిమా చేసి ఆ తరువాత మహేష్ తో సినిమా అనుకుంటున్నారు.

మరోపక్క మహేష్ బాబు కూడా ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎలా లేదన్నా.. ఏడాది సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది చివరికల్లా రాజమౌళి-మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పటివరకు ఈ సినిమాకు కథ ఓకే అవ్వలేదట. ఇప్పటికే మహేష్ బాబు-రాజమౌళిల మధ్య కథకు సంబంధించి చర్చలు జరిగాయి. మహేష్ తో జేమ్స్ బాండ్ టైప్ లో రాజమౌళి సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి.

ఆ విషయం పక్కన పెడితే.. రాజమౌళి.. మహేష్ కి మూడు లైన్లు చెప్పారు. వాటిలో ఏదీ కూడా మహేష్ కి పెద్దగా నచ్చలేదట. దీంతో రాజమౌళి టైమ్ తీసుకొని కథ సిద్ధం చేయమని చెప్పారట. ఆలస్యమైనా పర్లేదని అన్నారట. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

23 hours ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

23 hours ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version