Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raj Tarun Controversy : రాజ్ తరుణ్ డబ్బులు మాకు అక్కర్లేదు.. లావణ్య తండ్రి కామెంట్స్ వైరల్!

Raj Tarun Controversy : రాజ్ తరుణ్ డబ్బులు మాకు అక్కర్లేదు.. లావణ్య తండ్రి కామెంట్స్ వైరల్!

  • July 13, 2024 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun Controversy : రాజ్ తరుణ్ డబ్బులు మాకు అక్కర్లేదు.. లావణ్య తండ్రి కామెంట్స్ వైరల్!

రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయనే సంగతి తెలిసిందే. లావణ్య ఆత్మహత్యా యత్నం చేయడం సోషల్ మీడియా సంచలనం అయింది. తాజాగా చోటు చేసుకున్న ఘటనతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. నా గురించి పూర్తిగా తెలిసిన మనుషులే నన్ను తప్పుబడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరో కూడా తెలియని వ్యక్తులు నాకు సపోర్ట్ చేస్తున్నారని లావణ్య వెల్లడించారు. మరోవైపు లావణ్య తండ్రి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

కూతురి గురించి వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించడం జరిగింది. లావణ్య తండ్రి మాట్లాడుతూ రాజ్ తరుణ్ హీరో కావడానికి ముందు అతనికి చాలా సహాయం చేశామని అన్నారు. మనీ పరంగా చాలా సాయం చేశామని ఆయన వెల్లడించారు. కరోనా సమయంలో సైతం హెల్ప్ చేశామని అయితే చేసిన సహాయాన్ని చెప్పకూడదని లావణ్య తండ్రి వెల్లడించారు. నా కూతురికి డబ్బులు ఇస్తానని రాజ్ తరుణ్ చెబుతున్నాడని అయితే అతను ఇచ్చే డబ్బులు నాకు అక్కర్లేదని ఆయన కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారతీయుడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
  • 3 బాలకృష్ణ @ 50.. భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌.. ఎప్పుడంటే?

రాజ్ తరుణ్ తో నా కూతురి పెళ్లి జరిపిస్తానని నా కూతురి జీవితం కోసం ఎంతదూరమైనా వెళ్తానని అవసరమైతే ల్యాండ్ అమ్మి నా కూతురి పెళ్లి చేస్తానని లావణ్య తండ్రి పేర్కొన్నారు. నా కూతురిపై నిందలు వేయవద్దని సినిమా రంగంలో పరిస్థితులు ఒకే విధంగా ఉండవని గుర్తుంచుకోవాలని లావణ్య తండ్రి తెలిపారు. మనుషులే ముఖ్యమని రాజ్ తరుణ్ తెలుసుకోవాలని లావణ్య తండ్రి సూచనలు చేశారు.

మరోవైపు రాజ్ తరుణ్ పై ఇప్పటికే పోలీస్ కేస్ నమోదైంది. ఆగష్టు నెల 2వ తేదీన తిరగబడరా సామీ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. వివాదాలు ఈ సినిమాకు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో కాలమే సమాధానం చెబుతుందని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Raj Tarun

Also Read

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

3 mins ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

20 mins ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

55 mins ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

3 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

4 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version