Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Lavanya Tripathi: కట్నం విషయంలో ఉపాసనను మించిపోయిన లావణ్య!

Lavanya Tripathi: కట్నం విషయంలో ఉపాసనను మించిపోయిన లావణ్య!

  • October 13, 2023 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: కట్నం విషయంలో ఉపాసనను మించిపోయిన లావణ్య!

మెగా కాంపౌండ్ లో త్వరలోనే పెళ్లి భాగాలు మోగబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమాలో కలిసిన నటించారు. ఇలా వీరిద్దరి ఈ సినిమా మొదటి సినిమా కావటం విశేషం. ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ప్రేమలో ఉన్న ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ విధంగా ఈ జంట నిశ్చితార్థం జరుపుకోవడంతో త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది అంటూ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి సంబంధించినటువంటి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరు పెళ్లి పనులు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి తేదీని కూడా అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. లావణ్య వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబానికి ఎంత మొత్తంలో ఆస్తిపాస్తులను కట్నంగా తీసుకువచ్చారనే విషయం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈమె మెగా కుటుంబానికి తెచ్చే కట్న కానుకల విలువ ఉపాసన తీసుకువచ్చిన కట్న కానుకల కన్నా ఎక్కువ విలువ చేస్తాయి అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. లేదు అంటూ కట్నం గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఇలా నాగబాబు కుటుంబ సభ్యులు కట్నం వద్దని చెప్పినప్పటికీ లావణ్య కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురికి తమ హోదాకు అనుగుణంగా కట్న కానుకలు ఇవ్వాలని భావించారట.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇప్పటివరకు సినిమాలలో సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా తన తల్లిదండ్రులు తీసుకోలేదట. డబ్బు మొత్తం లావణ్యకు ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే వారసత్వంగా తన పేరుమీద రావాల్సిన ఆస్తిపాస్తులను మొత్తం లావణ్య తండ్రి తనకు ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే లావణ్య తల్లి తన కుమార్తె కోసం పెట్టాల్సిన నగలు అన్నింటిని కూడా తన కుమార్తెకు పెడుతున్నారట. ఇలా లావణ్య మెగా కుటుంబానికి తెస్తున్న కట్న కానుకల గురించి ఈ వార్త వైరల్ అవుతుంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Varun Tej

Also Read

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

related news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

trending news

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

23 mins ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

2 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

3 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

3 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

5 hours ago

latest news

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

15 mins ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

35 mins ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

1 hour ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

2 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version