Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » లా

లా

  • November 23, 2018 / 03:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లా

“కాటమరాయుడు” చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న కమల్ కామరాజు కథానాయకుడిగా తెరకెక్కిన హారర్ ఫిలిమ్ “లా” (లవ్ & వార్). మౌర్యాణి, పూజా రామచంద్రన్ హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కాస్త అంచనాలను పెంచింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!! law-1

కథ : రాధ (మౌర్యాణి) సినిమాలను కూడా చాలా సీరియస్ గా తీసుకోంటూ.. తెగ ఎమోషనల్ అయిపోయే రకం. అలాంటి సున్నిత మనస్కురాలైన ఆమె తన ఫ్రెండ్ అన్నయ్య విక్రమ్ (కమల్ కామరాజు)ను తొలిచూపులోనే ప్రేమిస్తుంది. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలి అనుకొంటారు. కానీ.. రాధ ఉండే అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ఆమెతో కాస్త అసభ్యంగా ప్రవర్తించడం, అందుకు అతడ్ని ఆ అపార్ట్ మెంట్ లో కుర్రాళ్ళు కొట్టి మరీ గెంటేయడంతో.. వాచ్ మెన్ వెళ్ళిపోయిన తర్వాత వరుసబెట్టి హత్యలు జరుగుతుంటాయి.

ఈ హత్యలు అవమానించబడి వెళ్ళిపోయిన వాచ్ మెన్ చేస్తున్నాడా? లేక మరింకెవరైనా ఉన్నారా? అనేది “లా” కథాంశం. law-2

నటీనటుల పనితీరు : బేసిగ్గా కమల్ కామరాజు మంచి నటుడే కానీ.. ఈ సినిమాలో అతడికి పెట్టిన టైట్ క్లోజ్ షాట్స్ వల్లనో లేక దర్శకుడు సన్నివేశంలోని ఎమోషన్ ను సరిగా ఎక్స్ ప్లేన్ చేయకపోవడం వల్లనో సరిగా నటించలేకపోయాడు.

మౌర్యాణి అందంగా, పద్ధతిగా కనిపించింది, పాత్ర మేరకు చక్కగా నటించింది కానీ.. ఆమె క్యారెక్టర్ కు సరైన ఎలివేషన్ లేకపోవడంతో సినిమా చాలా కీలకమైనదైన ఆమె పాత్ర ప్రేక్షకులను మెప్పించలేదు సరికదా కనీసం ఆకట్టుకోలేదు.

పూజా రామచంద్రన్ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్.. అలాంటి పాత్ర ఫస్టాఫ్ లో ఎందుకు ఉందో అర్ధం కాదు. సెకండాఫ్ లో ఎప్పుడొచ్చి, ఎప్పుడేళ్లిపోతుందో ఐడియా ఉండదు. దాంతో ఆమె పాత్ర సినిమాలో ఎక్స్ట్రా గా మిగిలిపోయింది.

చాలా రోజుల తర్వాత మంజు భార్గవి ఆన్ స్క్రీన్ కనిపించినా.. మెప్పించలేకపోయింది. ఇక మిగతా పాత్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. law-3

సాంకేతికవర్గం పనితీరు : ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు సమకూర్చడంతోపాటు దర్శకత్వం కూడా వహించిన గగన్ గోపాల్ ముల్కా ఆ నాలుగు శాఖల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అసలే కథ బాగోలేదనుకొంటే.. దానికి తోడు చీప్ ప్రొడక్షన్ వేల్యుస్ కారణంగా కనిపించే గ్రాఫిక్స్ & ఎడిటింగ్ ఎఫెక్ట్స్ అప్పటికే నీరసించి ఉన్న ప్రేక్షకుడి సహనాన్ని ఇంకాస్త పరీక్షించాయి.

ఇక సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, డి.ఐ లాంటి సాంకేతికపరమైన విషయాల గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్.law-4

విశ్లేషణ : హారర్ సినిమా అంటే.. ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేస్తూ భయపెట్టడం అనేది కీలకమైన అంశాన్ని దర్శకుడు మర్చిపోవడంతో.. కుదిరినంత బోర్ కొట్టించి, చివర్లో చిరాకు తెప్పించే చిత్రంగా “లా” మిగిలిపోయింది. law-5

రేటింగ్ : 0.5/5

Click Here To Read In ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Kamaraju
  • #Law 2018 Movie Review
  • #Law Movie Review
  • #Law Review
  • #Law Telugu Movie Review

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

21 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

21 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

18 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version