Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘సర్జరీ’ చేయించుకున్న సుందరీమణులు!!!

‘సర్జరీ’ చేయించుకున్న సుందరీమణులు!!!

  • July 28, 2016 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్జరీ’ చేయించుకున్న సుందరీమణులు!!!

అందంగా ఉండకపోతే…తారాలోకంలో అవకాశాలు రావు…అందుకే అందాన్ని పెంచుకోవడానికి, అందంగా మారడానికి, చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానంకోసం ఎందరో అందాల భామలు సర్జరీల వెంట పడ్డారు…ఒకరు కాదు ఇద్దరు కాదు ఎన్రో మంది హీరోయిన్స్ తమను అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో సర్జరీలు చేయించుకున్నారు. మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన వారిని ఒక లుక్ వేద్దాం రండి…

సమంతాSamantha2012లో తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది ఈ భామ.. ఈ తేడా మీరు ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో చూడవచ్చు.

కాజల్ అగర్వాల్Kajal agarwalముఖంలో చిన్న చిన్న సర్జరీలు చేయించుకుని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది ఈ భామ.

నయనతారNayanataraఈ భామ భరువు తగ్గే క్రమంలో ఒంటికి సంభంధించి కొన్ని మార్పులు చేయించుకుంది.

ఆసిన్Asinతన పై పెదవిని కాస్త సరిచేసుకుంది ఈ ముద్దు గుమ్మ.

శ్రుతి హసన్ Shruhti Haasanతన ముక్కు, పై పెదవిని సారి చేసుకుని మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ భామ.

కార్తీకKarthikaఅలనాటి తార రాధ కుమార్తె క్రితిక తొలి సినిమా జోష్ లో అంతగా అట్ర్యాక్టివ్ గా కనిపించక పోవడంతో ముక్కుకి సంభందించిన చిన్న పాటి సర్జరీ చేయించుకుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

త్రిషTrishaఅందాల భామ త్రిష సైతం ముక్కుకి సంభందించిన సర్జరీ చేయించుకుంది అని వార్తలు వచ్చాయి.

శ్రీదేవిSrideviఅలనాటి అందాల తార శ్రీదేవి సైతం సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టే క్రమంలో ముక్కుకి చిన్న పాటి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sridevi
  • #Asin
  • #Kajal Agarwal
  • #Nayantara
  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version