Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Liger Movie: మైక్ టైసన్ కు బాలయ్య డబ్బింగ్ విషయంలో క్లారిటీ

Liger Movie: మైక్ టైసన్ కు బాలయ్య డబ్బింగ్ విషయంలో క్లారిటీ

  • October 7, 2021 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger Movie: మైక్ టైసన్ కు బాలయ్య డబ్బింగ్ విషయంలో క్లారిటీ

“లైగర్” చిత్రంలో మైక్ టైసన్ నటిస్తున్నాడు అనే వార్త కొత్తదేమీ కాదు. ఎప్పుడో సెకండ్ లాక్ డౌన్ టైమ్ నుంచి వింటున్నదే. ఆ వార్తను ఓ వారం రోజుల క్రితం కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. అప్పట్నుంచి మొదలయ్యింది రచ్చ.. “లైగర్”లో మైక్ టైసన్ కు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నాడని, పూరీ జగన్నాధ్ మీద ప్రేమతోనే బాలయ్య ఇందుకు అంగీకరించారని రకరకాల వార్తలు. మీములు వచ్చాయి. ఒక వర్గం ప్రేక్షకులు ఇది నిజమే అనుకున్నారు కూడా. అయితే.. ఈ వార్తలో 1% కూడా నిజం లేదని స్పష్టమైంది.

ఈ డబ్బింగ్ న్యూస్ లో నిజమెంత అని లైగర్ టీం ని సంప్రదించగా.. “అసలు బాలయ్య గారు మైక్ టైసన్ కి డబ్బింగ్ ఎందుకు చెబుతాడు?” అని తిరుగు ప్రశ్న వేసింది బృందం. మాకు కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు అని స్పష్టం చేసింది. దాంతో ఇప్పటివరకూ వచ్చిన వార్తలన్నీ రూమర్లేనన్నమాట అని క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే.. లైగర్ చిత్రాన్ని తెలుగు-తమిళ-హిందీ-మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలన్న పూరీ ప్లాన్ కు తగ్గట్లుగా..

కరణ్ జోహార్ క్యాస్టింగ్ & పబ్లిసిటీ పనులు మొదలెట్టాడు. ఆల్రెడీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ టాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా ఈ ప్రొజెక్ట్ ను ప్రేస్టేజియస్ గా తీసుకున్నాడు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannath
  • #Vijay Deverakonda

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

7 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

8 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

10 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

4 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

5 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version