Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Like, Share & Subscribe Collections: నిరాశ పరిచిన ఓపెనింగ్స్.. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే..!

Like, Share & Subscribe Collections: నిరాశ పరిచిన ఓపెనింగ్స్.. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే..!

  • November 7, 2022 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Like, Share & Subscribe Collections: నిరాశ పరిచిన ఓపెనింగ్స్.. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే..!

సంతోష్ శోభన్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘మాస్ట్రో’ వంటి క్రేజీ చిత్రాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి… ‘నిహారిక ఎంటర్టైన్మెంట్’ తో కలిసి ‘ఆముక్త క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ బాగానే ఉండటం..

పైగా క్రేజీ డైరెక్టర్ కావడంతో మూవీ బాగానే ఉంటుంది అని అంతా ఆశించారు. కానీ నవంబర్ 4న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.దీంతో కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.మొదటి వీకెండ్ ను ఈ మూవీ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.23 cr
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర 0.13 cr
ఏపీ +తెలంగాణ 0.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.53 cr

‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే అడ్వాన్స్ ల బేసిస్ మీద, రెంట్ ల బేస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ కేవలం రూ.0.53 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టడంతో బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.97 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ టాక్ తో, ఈ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఈవెన్ అసాధ్యమనే చెప్పాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Like Share & Subscribe
  • #Santosh Sobhan

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

6 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

7 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

13 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

13 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

14 hours ago

latest news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

14 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

15 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

16 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

17 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version