Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

  • November 29, 2026 / 01:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అతను నటించే సినిమాలు సమాంతరంగా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఏడాదికి రెండు లేదంటే ఒకటి చొప్పున స్ట్రైట్ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నాడు దుల్కర్ సల్మాన్. అతను నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార'(Aakasamlo Oka Tara)

Aakasamlo Oka Tara

Aakasamlo Oka Tara Movie Review And Rating

పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ ‘వైజయంతీ మూవీస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. కానీ అంతగా బజ్ ఏర్పడలేదు. మొదటి రోజు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కానీ రిలీజ్ కి ముందు బజ్ లేకపోవడంతో మొదటి రోజు సాదా సీదా ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

అయితే 2వ రోజు నుండీ బాగా పికప్ అయ్యింది. మొదటి వారం మంచి వసూళ్ళు రాబట్టింది. ఒకసారి మొదటి వారం కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  4.62 cr
సీడెడ్  0.65 cr
ఆంధ్ర(టోటల్)  3.02 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  8.29 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా+ కేరళ  5.55 cr
ఓవర్సీస్  5.62 cr
వరల్డ్ వైడ్ టోటల్  19.46 (షేర్)

‘ఆకాశంలో ఒక తార’ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.24 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.19.46 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.38 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.54 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు వెర్షన్ కి అయితే రూ.9 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది.

బ్రేక్ ఈవెన్ కోసం రూ.10 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.8.29 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.71 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakasamlo Oka Tara
  • #Aakasamlo Oka Tara collections

Also Read

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

related news

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

trending news

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

12 mins ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

52 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

20 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

2 days ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago

latest news

Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

19 hours ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

22 hours ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

23 hours ago
Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version