Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » అనుమతి లేకుండా ‘సాహో’ దర్శకనిర్మాతలు లేపేశారు..!

అనుమతి లేకుండా ‘సాహో’ దర్శకనిర్మాతలు లేపేశారు..!

  • August 31, 2019 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుమతి లేకుండా ‘సాహో’ దర్శకనిర్మాతలు లేపేశారు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. తాజాగా విడుదలైన ఈ చిత్రం దర్శక నిర్మాతల పై సినీ నటి లీసా రే మండిపడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ లో ‘సాహో’ దర్శక నిర్మాతల పై విమర్శలు గుప్పించింది. తన సమకాలీన చిత్రకారిణి షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ ను వారి పోస్టర్లలోను, సినిమాల్లోని కాపీ కొట్టారని ఆరోపణలు వ్యక్తం చేసింది. దీనికి సంబందించిన ఒరిజినల్ ఆర్ట్ వర్క్ తో పాటు ‘సాహో’ లోని ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు ఉన్న పోస్టర్ ను కూడా షేర్ చేసి చూపిస్తుంది.

lisa-ray-blasts-saaho-makers-for-copying1

ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ…. ‘ఇలాంటి వాటిపై మనం స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. కాపీ కొట్టడం అనేది కరెక్ట్ కాదన్న విషయం సినిమా మేకర్స్ కు కనీసం తెలుసుండాలి. ఇది ముమ్మాటికీ ఇతరుల క్రియేటి విటీని దొంగతనం చేయడమే. ఇలాంటివి ఏ మాత్రం అంగీకరించేవి మాత్రం కావు. కనీసం షిలోను సంప్రదించలేదు కూడా. ఆమె అనుమతిని తీసుకోవడం కానీ, లేదా ఆమెకు క్రెడిట్ ఇవ్వడం కానీ చేయలేదు.మీ ఇంట్లోకి చొరబడి మీకు సంబందించిన అత్యంత విలువైన వస్తువును దొంగిలిస్తే… మీకు ఎలా ఉంటుంది?” ‘ అంటూ ఓ రేంజ్లో మండిపడుతుంది.

View this post on Instagram

Where does inspiration come from? What (sacred) wells do we drink from when we create from an original and authentic space? This week people from across the world gather back together in that dust @burningman and I am reminded of how much of my creation comes from my (beating) heart. Pulse and bloom is a biofeedback installation that reacts to people’s heartbeats, and it came to exist because of a series of personal relationships. It was born from love (like me). We had support from @burningman but we also pulled out of our own pockets to make it manifest. I left my home for the first time, moved to another country, went out into that desert. It cost me a heart. It was a gift, and a sacrifice for all of us involved, and changed the paths of all our lifelines. I’m quite certain it was intended for me to create this installation. I’m certain that the sand storms, the dust, the rose-pink clouds, the thunderstorms gathered around it intentionally, for me. What happens when that story gets taken without your permission? I am known by my creation. #pulseandbloom @rd108 @sabarani @lukeiseman @heatheraminastewart @samuelclay with a team of hearts @_gracenotes @jugularbean @vivek_chockalingam @brittanyjanis @_zenrabbit @mattmedved and more. Burningman 2014

A post shared by Shilo Shiv Suleman (@shiloshivsuleman) on Aug 29, 2019 at 7:47am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Collections
  • #Saaho Movie Collections
  • #Saaho Movie Review
  • #Saaho Review

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

OG – పవన్ తో మరో సమస్య!

OG – పవన్ తో మరో సమస్య!

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

7 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

8 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

11 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

11 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

12 hours ago

latest news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

7 hours ago
తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

7 hours ago
Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

8 hours ago
The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

8 hours ago
Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version