70 వ జాతీయ చలనచిత్ర అవార్డులు (70th National Film Awards) పొందిన విజేతల జాబితాని తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 2022 లో విడుదలైన సినిమాలు,అలాగే ఆ ఏడాది సెన్సార్ జరుపుకున్న చిత్రాలను ఆధారం చేసుకుని ఈ అవార్డుల జాబితాని వెల్లడించడం జరిగింది. ఇందులో ‘కార్తికేయ 2’.. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు పొందింది. అలాగే ‘కాంతార’ కి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డు పొందారు. ఇక విజేతల లిస్ట్ ను గమనిస్తే :
ఉత్తమ ఫీచర్ ఫిలిం | ఆట్టం |
ఉత్తమ నటుడు | రిషబ్ శెట్టి(కన్నడ) – కాంతార |
ఉత్తమ నటి | నిత్యా మీనన్(తిరు), మానసి పరేఖ్ (కుచ్ ఎక్స్ ప్రెస్ గుజరాతీ) |
ఉత్తమ దర్శకుడు | సూరజ్ బర్జాత్యా |
ఉత్తమ సహాయ నటి | నీనా గుప్తా |
ఉత్తమ సహాయ నటుడు | పవన్ మల్హోత్రా |
ఉత్తమ చిత్రం (హోల్ సమ్ కేటగిరి) | కాంతార |
ఉత్తమ డెబ్యూ నటుడు | ఫౌజా, ప్రమోద్ కుమార్ |
ఉత్తమ తెలుగు చిత్రం | కార్తికేయ 2 |
ఉత్తమ తమిళ చిత్రం | పొన్నియన్ సెల్వన్ -1 |
ఉత్తమ ఒడియా చిత్రం | దమన్ |
ఉత్తమ పంజాబీ చిత్రం | భాగీ డి ఢీ |
ఉత్తమ మలయాళ చిత్రం | సౌదీ వెలక్క CC.225/2009 |
ఉత్తమ మరాఠీ చిత్రం | వాల్ వి |
ఉత్తమ కన్నడ చిత్రం | కేజీఎఫ్ : చాప్టర్ 2 |
ఉత్తమ హిందీ ఫిలిం | గుల్మొహర్ |
స్పెషల్ జ్యూరీ | మనోజ్ బాజ్ పాయ్(గుల్మొహర్) , సంజోయ్ సలీల్ చౌదరి(ఖాళీ ఖాన్) |
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ | కేజీఎఫ్ చాప్టర్ 2 |
ఉత్తమ కొరియోగ్రఫీ | తిరుచిత్రబలం – జానీ మాస్టర్ |
ఉత్తమ లిరిక్స్ | ఫౌజా |
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ | ప్రీతమ్ (సాంగ్స్), ఏఆర్ రెహమాన్ |
బెస్ట్ మేకప్ | అపరాజితో |
బెస్ట్ కాస్ట్యూమ్స్ | కుట్చ్ ఎక్స్ ప్రెస్ |
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ | అపరాజితో |
బెస్ట్ ఎడిటింగ్ | ఆట్టం |
బెస్ట్ సౌండ్ డిజైన్ | పొన్నియన్ సెల్వన్ – పార్ట్ 1 |
బెస్ట్ స్క్రీన్ ప్లే | ఆట్టం |
బెస్ట్ డైలాగ్స్ | గుల్మొహర్ |
బెస్ట్ సినిమాటోగ్రఫీ | పొన్నియన్ సెల్వన్ – పార్ట్ 1 |
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ | సౌదీ వెలక్క CC.225/2009 |
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ | బ్రహ్మాస్త్ర |