సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

ఒక సినిమాకి సంబంధించి హీరో, హీరోయిన్ లేదా డైరెక్టర్ ఎంతెంత పారితోషికం అందుకుంటున్నాడు అనే వార్తలు మనం వింటూనే వస్తున్నాం. అయితే సినిమా హిట్ అవ్వాలి అంటే సగ భాగం సంగీత దర్శకుడిదే అని చాలా మంది అంటుంటారు. మంచి పాటలతో అలాగే నేపధ్య సంగీతంతో ఆకట్టుకుని సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే సంగీత దర్శకుల పారితోషికం ఎంతెంత ఉంటుంది అనేది చాలా మందికి తెలిసి ఉండదు.

మరి మన సౌత్ లో టాప్ 15 సంగీత దర్శకులు మరియు వారి పారితోషికాలు ఎంతెంతో తెలుసుకుందాం రండి :

1) ఎ. ఆర్.రహమాన్ : 5 కోట్లు ( సినిమా బడ్జెట్ ను బట్టి)

2) దేవి శ్రీ ప్రసాద్ : 1.5 కోట్ల నుండీ 2 కోట్లు

3) ఎం.ఎం.కీరవాణి : 0.75 కోట్ల నుండీ 1.5 కోట్లు(సినిమా బడ్జెట్ ను బట్టి)

4) మణిశర్మ : 0.75 కోట్ల నుండీ 1.5 కోట్లు

5) అనిరుథ్ రవిచందర్ : 2 కోట్లు

6) గోపి సుందర్ : 0.50 కోట్ల నుండీ 0.80 కోట్లు

7) మిక్కీ జె మేయర్ : 0.50 కోట్ల నుండీ 0.75 కోట్లు

8) హిప్ హాఫ్ తమిజా : 0.70 కోట్లు

9) జిబ్రాన్ : 0.50 కోట్లు

10) ఎస్.ఎస్.తమన్ : 2 కోట్లు

11) హారిస్ జయరాజ్ : 0.75 కోట్ల నుండీ 1 కోటి వరకూ

12) యువన్ శంకర్ రాజా : 2 కోట్లు

13) అనూప్ రూబెన్స్ : 0.40 కోట్ల నుండీ 0.50 కోట్లు

14) జి.వి.ప్రకాష్ : 0.60 కోట్ల నుండీ 1 కోటి వరకూ

15) వివేక్ సాగర్ : 0.40 కోట్ల నుండీ 0.50 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus