Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » పొట్టి నెలలో రాబోయే సినిమాలివి.. అందరికీ చాలా కీలకం మరి!

పొట్టి నెలలో రాబోయే సినిమాలివి.. అందరికీ చాలా కీలకం మరి!

  • January 29, 2025 / 06:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పొట్టి నెలలో రాబోయే సినిమాలివి.. అందరికీ చాలా కీలకం మరి!

సంవత్సరంలో అతి చిన్న నెల అయిన ఫిబ్రవరి వచ్చేస్తోంది. మామూలుగా అయితే ఈ నెలలో పెద్దగా సినిమాలు (Movies) రావు. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాలు వచ్చేస్తుంటాయి. కాబట్టి మళ్లీ సమ్మర్‌ సీజన్‌లోనే వస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ప్రతి నెలలో ఓ పెద్ద సినిమా వచ్చేలా నిర్మాతలు ప్లాన్‌ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు రెండు, మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అలా ఈ ఫిబ్రవరిలో కూడా కొన్ని సినిమాలు (Movies) రెడీగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో రెండో నెల రాబోతున్న నేపథ్యంలో ఆ సినిమాలేంటి, వాటి కథేంటో చూద్దాం.

Movies

తొలి వారం ఓ పాన్‌ ఇండియా సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. నిజానికి గతేడాది డిసెంబరులోనే రావాల్సిన ఈ సినిమా పెద్ద సినిమాల తాకిడితో ఫిబ్రవరికి వచ్చేసింది. అదే ‘తండేల్‌’ (Thandel). నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి  (Sai Pallavi), చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో అల్లు అరవింద్‌ (Allu Aravind) తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న వస్తుంది. ఇక సంక్రాంతికి వస్తానని చెప్పిన అజిత్‌ (Ajith ) ‘విదా మయూర్చి’ (Vidaamuyarchi).. ‘పట్టుదల’ (Pattudala)గా మారి ఫిబ్రవరి 6న రానుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

ప్రచారంలో పటాసులాగా ఢాం ఢాం అంటూ, విడుదలయ్యాక తుస్‌మనే విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) నుండి ఓ సినిమా రెడీగా ఉంది. లేడీ గెటప్‌తో ‘మేడమ్‌’ సినిమాను తలపిస్తున్న ‘లైలా’ను (Lalila) ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తున్నారు. మరోవైపు లాంగ్‌ వెయిటింగ్‌ కమ్‌ బ్యాక్‌ను ‘క’తో (KA) ఇచ్చిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తన పాత సినిమా ‘దిల్ రుబా’ను (Dilruba) ఆ రోజే తీసుకొస్తున్నారు. తండ్రీ కొడుకులు, తాతా మనవళ్లుగా మారి చేసిన ‘బ్రహ్మ ఆనందం’ సినిమా  కూడా రెండో వారమే వస్తోంది.

సందీప్ కిషన్ (Sundeep Kishan) – త్రినాధరావు(Trinadha Rao)   – ప్రసన్న కుమార్‌ బెజవాడ (Prasanna Kumar Bezawada) కాంబినేషన్‌లో తెరకెక్కి సంక్రాంతికి వస్తా అని చెప్పి తప్పుకున్న ‘మజాకా’ను ఫిబ్రవరి 21న రిలీజ్‌ చేయనున్నారు. ఇక ‘లవ్ టుడే’ (Love Today) సినిమాతో తెలుగులోనూ పేరు సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ‘డ్రాగన్’తో (Dragon) అప్పుడే బాక్సాఫీసుకు వస్తాడు. ఇవి కాకుండా బాలీవుడ్‌లో రష్మిక మందన (Rashmika Mandanna) – విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ‘ఛావా’ (Chhaava) కూడా వాలెంటైన్స్‌ డేనే టార్గెట్‌ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Dragon
  • #KA
  • #Lalila
  • #Pattudala

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

12 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

12 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

11 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

12 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version