Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

  • September 5, 2025 / 06:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

నస్లెన్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’. ఆగస్టు 29న పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో అయ్యింది ఈ చిత్రం. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన  ఈ సినిమా మొదటి రోజు సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఈవెనింగ్ షోలతో కొంత ఆలస్యంగా రిలీజ్ అయ్యింది.

Kotha Lokah Chapter 1 Collections

అయినప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజు స్క్రీన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. ఇప్పటికీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది. కొత్త సినిమాలు వచ్చినప్పటికీ రెండో వీకెండ్ కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మొదటి వారానికే బయ్యర్స్ అంతా లాభాల్లో ఉండటం హర్షించదగ్గ విషయం. ఒకసారి ‘కొత్త లోక’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

kotha lokah

ఏపీ+తెలంగాణ 3.97 cr (షేర్)
కేరళ 17.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.07 cr
ఓవర్సీస్ 28.80 cr
వరల్డ్ టోటల్ 57.09 cr (షేర్)

‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ..7 రోజుల్లో .. రూ.57.09 కోట్ల లాభాలు అందించింది. మొత్తంగా రూ.37.09 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. తెలుగులో రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 7 రోజుల్లో రూ.3.97 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతానికి రూ.1.47 కోట్ల ప్రాఫిట్స్ అందించింది.

చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyani Priyadarshan
  • #kotha lokah
  • #kotha lokah collections
  • #lokah
  • #lokah collections

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

7 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

7 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

8 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

8 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

9 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

12 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

13 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version