Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ తో నేను చేయబోయేది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది: లోకేష్ కనగరాజ్

Prabhas: ప్రభాస్ తో నేను చేయబోయేది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది: లోకేష్ కనగరాజ్

  • June 24, 2023 / 09:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ తో నేను చేయబోయేది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది: లోకేష్ కనగరాజ్

‘ఖైదీ’ ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి సినిమాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు లోకేష్ కనగరాజ్. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను క్రియేట్ చేసి ప్రేక్షకులకి కొత్తరకం అనుభూతిని పంచాడు. ఈ ఒక్క సినిమాతో ఇతను పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. అలాగే లోకేష్ తెరకెక్కించిన ‘ఖైదీ’ సినిమాకి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ‘మాస్టర్’ కి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా చాలా వరకు సేఫ్ అయిపోయింది. ప్రస్తుతం ఇతను విజయ్ తో ‘లియో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఇతను ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. “నేను ప్రభాస్‌తో చేయబోయే సినిమా మా ఇద్దరి కెరీర్లలోనూ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది.

‘లియో’ సినిమా పూర్తిచేసిన తర్వాత (Prabhas) ప్రభాస్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెడతాను” అంటూ లోకేష్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే ఇద్దరికీ ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ కి తమిళంలో ఉన్న మార్కెట్ అంత స్ట్రాంగ్ గా లేదు. అలాగే తమిళ దర్శకులు ఎంత పెద్ద సక్సెస్ కొట్టినా హిందీలో మాత్రం తమిళ సినిమా రేంజ్ ను పెంచలేకపోతున్నారు. సో ప్రభాస్ – లోకేష్ కలిస్తే ఆ లోటు తీరిపోతుంది అని చెప్పాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

21 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

22 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

24 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

2 days ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

2 days ago

latest news

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

2 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

16 hours ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version