Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Love Story Collections: ఇంకా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది..!

Love Story Collections: ఇంకా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది..!

  • October 6, 2021 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Story Collections: ఇంకా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది..!

నాగ చైతన్య, సాయి పల్లవి… హీరో, హీరోయిన్లుగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’. ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థల పై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి నిర్మించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలయ్యింది.మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ ను కూడా బాగానే రాబట్టింది. వీక్ డేస్ లో కొంత తడబడినా … తర్వాత మళ్ళీ పికప్ అయ్యి బ్రేక్ ఈవెన్ ను సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం 11.87 cr
సీడెడ్  4.24 cr
ఉత్తరాంధ్ర  2.87 cr
ఈస్ట్  1.57 cr
వెస్ట్  1.33 cr
గుంటూరు  1.48 cr
కృష్ణా  1.34 cr
నెల్లూరు  0.84 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  25.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.94 Cr
  ఓవర్సీస్   4.76 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  32.24 cr

‘లవ్ స్టోరీ’ చిత్రానికి రూ.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.32.24 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఇప్పటి వరకు రూ.0.24 కోట్ల లాభాలు దక్కాయని చెప్పొచ్చు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

21 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

22 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

1 day ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

25 mins ago
RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

23 hours ago
Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

24 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

1 day ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version