Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lucky Baskhar Review: ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Lucky Baskhar Review: ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • October 30, 2024 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar Review: ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘సీతా రామం’ (Sita Ramam) తర్వాత దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)  చేస్తున్న మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) . ‘కల్కి 2898 ad’ లో గెస్ట్ రోల్ ఇచ్చినప్పటికీ.. ఫుల్ లెంగ్త్ హీరోగా చేసింది ‘లక్కీ భాస్కర్’ అనే చెప్పాలి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి (Venky Atluri)దర్శకుడు. జి.వి.ప్రకాష్ (G. V. Prakash Kumar)  సంగీత దర్శకుడు కాగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్. ‘శ్రీమతి గారు’ అనే పాటకు మంచి రెస్పాన్స్ లభించింది.

Lucky Baskhar Review:

టీజర్, ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది సినీ పెద్దలు వీక్షించడం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) అయితే ‘లక్కీ భాస్కర్’ ని ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. ‘లక్కీ భాస్కర్’ కథ విషయానికి వస్తే.. భాస్కర్ అనే బ్యాంక్ ఎంప్లాయ్ సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఫ్యామిలీ లైఫ్ వల్ల అతనికి జీతం సరిపోకపోవడంతో అప్పులు చేస్తుంటాడు. వాటికి వడ్డీలు పెరుగుతుంటాయి. టైంకి వాటిని చెల్లించడం లేదు అని..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యశ్ కొత్త సినిమా షూటింగ్ కి అడ్డుపడుతున్న మినిస్టర్!
  • 2 సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు చనిపోవడం బాధాకరం!
  • 3 రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

అప్పు ఇచ్చిన వాళ్ళు అతని ఇంటికి వచ్చి గొడవ పెడుతున్నారు. దీంతో అతని భార్య కూడా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో భాస్కర్ రిస్క్ చేసి తన వద్ద ఉన్న సేవింగ్స్ అంతా స్టాక్స్ లో పెడతాడు. దీంతో అతనికి బోలెడంత డబ్బు వచ్చి పడుతుంది. తర్వాత అనుకోకుండా చాలా ప్రాబ్లెమ్స్ కూడా వస్తుంటాయి. అవి ఏంటి? భాస్కర్ లైఫ్ చివరికి ఎలా అయ్యింది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు ధనవంతుడు అవుతున్నాడు అంటే.. ఆ పాయింట్ కి కామన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు.

లక్కీ భాస్కర్ లో కామన్ ఆడియన్ రిలేట్ అయ్యే సన్నివేశాలు చాలా ఉంటాయట. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని.., కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, నరసాపురం వద్ద ఉన్న పేరుపాలెం బీచ్ లొకేషన్స్ లో కూడా ‘లక్కీ భాస్కర్’ చిత్రీకరణ జరిపారట. అక్కడ తీసిన సన్నివేశాలు కూడా బాగా వచ్చాయట. మరి ప్రీమియర్స్ చూశాక ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #venky atluri

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version