Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kanguva: రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

Kanguva: రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

  • October 30, 2024 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kanguva: రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

“ఆకాశం నీ హద్దురా, జై భీమ్” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి సూర్య (Suriya) విషయంలో నెలకొన్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం వల్ల హీరోగా కంటే నిర్మాతగా ఎక్కువగా నష్టపోయాడు సూర్య. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు “కంగువ” (Kanguva)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నవంబర్ 14న విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ “ఏ” సర్టిఫికెట్ ఇచ్చేందుకు సిద్ధమవ్వగా, కొన్ని కట్స్ & కొన్ని సీన్స్ ను తొలగించి “యు/ఏ” సర్టిఫికెట్ అందుకోవడానికి సన్నద్ధమవుతున్నారు చిత్రబృందం.

Kanguva

ఈమేరకు సెన్సార్ బోర్డ్ చెప్పిన 14 మాడిఫికేషన్స్ ను చేసి మళ్లీ సెన్సార్ కు సబ్మిట్ చేయనున్నారు. సెన్సార్ బోర్డ్ పేర్కొన్న మోడిఫికేషన్స్ అన్నీ రక్తపాతానికి సంబంధించినవే. క్రీస్తుపూర్వం కథ కావడం, యుద్ధం నేపథ్యం కావడంతో “కంగువ”లో భారీ స్థాయి పోరాటాలు, రక్తపాతం ఉంటుంది. కాకపోతే.. సూర్య సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపుతారు కాబట్టి, థియేటర్లో అందరూ సినిమా చూడాలన్న ఉద్దేశ్యంతో సినిమాలోని రక్తపాతాన్ని కట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?
  • 2 త్రివిక్రమ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

సూర్య సరసన దిశా పటాని (Disha Patani)  కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా సూర్యకు సూపర్ హిట్ కట్టబెడుతుందో లేదో చూడాలి. దాదాపుగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బిజినెస్ కూడా బాగా అయ్యింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. ఇక్కడ బెనిఫిట్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

పర్మిషన్స్ వస్తే ఉదయం 4.00 గంటల నుండే షోస్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు, మాత్రమే కాక “గోట్” తరహాలో తమిళ వెర్షన్ కి కూడా హైదరాబాద్ లో బెనిఫిట్ షోస్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు నిర్మాతలు. మరి తెలుగు రాష్ట్రాల్లో సూర్యకి ఉన్న క్రేజ్ అలాంటిది.

సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు చనిపోవడం బాధాకరం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Siva
  • #Suriya

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version