Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Videos » Lucky Baskhar Trailer: దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

Lucky Baskhar Trailer: దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

  • October 21, 2024 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar Trailer: దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) . వెంకీ అట్లూరి  (Venky Atluri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘సార్’ (Sir) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో అతను చేస్తున్న సినిమా కావడంతో ‘లక్కీ భాస్కర్’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. జి వి ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ‘శ్రీమతి గారు’ అనే పాట కూడా చార్ట్ బస్టర్ అయ్యింది.

Lucky Baskhar Trailer

అక్టోబర్ 31 న ‘లక్కీ భాస్కర్’ దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు : 2 నిమిషాల 30 నిడివి కలిగిన ఈ ట్రైలర్లో.. ‘లక్కీ భాస్కర్’ కథపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. రూ.6000 జీతం కోసం ఒక బ్యాంకు ఉద్యోగిగా పనిచేసే భాస్కర్.. సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తన అవస్రతల కొరకు జీతం సరిపోక అప్పులు చేస్తుంటాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ !
  • 2 ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!
  • 3 సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?

అప్పు సరైన టైంలో తీర్చకపోవడంతో.. అప్పు ఇచ్చిన వాళ్ళు భాస్కర్ ఫ్యామిలీని నిత్యం వేధిస్తూ ఉంటారు. తన ఫ్యామిలీ ఫేస్ చేస్తున్న అవమానాలు తట్టుకోలేక భాస్కర్.. ఓ రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ చేయడం వల్ల అతనికి బోలెడంత డబ్బు వచ్చి పడుతుంది. అక్కడితో భాస్కర్ ఫ్యామిలీ పడుతున్న కష్టాలు తీరిపోయాయి అని సంతోషిస్తే..

కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అయితే భాస్కర్ ఆ డబ్బుని ఎలా సంపాదించాడు? లాటరీ తగిలింది అని ఒకరి దగ్గర.. బిజినెస్ చేస్తున్నాను అని ఇంకొకరి దగ్గర చెబుతూ.. ఆ కారణాన్ని పక్కదోవ పట్టించి.. సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #venky atluri

Also Read

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

related news

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

trending news

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

5 hours ago
Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

5 hours ago
Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

6 hours ago
Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

11 hours ago
2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

11 hours ago

latest news

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

10 hours ago
Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

10 hours ago
OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

13 hours ago
2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

14 hours ago
Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version