Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Madhavi Latha: రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియోపై మాధవీలత కామెంట్స్‌ వైరల్‌… ఏమందంటే?

Madhavi Latha: రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియోపై మాధవీలత కామెంట్స్‌ వైరల్‌… ఏమందంటే?

  • November 10, 2023 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Madhavi Latha: రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియోపై మాధవీలత కామెంట్స్‌ వైరల్‌… ఏమందంటే?

డీప్‌ ఫేక్‌ వీడియోలు చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చినట్లు… రష్మిక మందన ఒక్కరే ఆ టెక్నాలజీ బారిన పడినట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో, నేరుగా చర్చ జరుగుతూనే ఉంది. ఓ అమ్మాయి లోనెక్‌ టాప్‌తో లిఫ్ట్‌లో ఉన్న వీడియోను డీప్‌ ఫేక్‌ ద్వారా మార్పు చేసి వీడియో బయటకు వదిలారు. అయితే వీడియో వచ్చిన తర్వాత ‘తన వీడియో నమ్మొద్దు’ అని చాలామంది సోషల్‌ మీడియాలో చెప్పినా కొంతమంది నమ్మేశారు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై దేశం మొత్తం స్పందిస్తోంది. ఆ పని చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలి అని పిలుపుస్తున్నారు.

అయితే కథానాయిక మాధవీ లత (Madhavi Latha) ఈ విషయంపై స్పందించింది. అందరికీ భిన్నంగా ఆ సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. రష్మిక సినిమాల్లో, ఈవెంట్స్‌లో ధరించే డ్రెస్సుల కంటే ఆ వీడియోలో ఉన్న డ్రెస్‌ అంత అసహ్యంగా ఏమీ లేదని కామెంట్ చేసింది మాధవీ లత. దీంతో ఆమెను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు. మరికొంతమంది అలా అనడం సరికాదు అంటూ తిరిగి కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం డీప్‌ ఫేక్‌పై చర్చ ఇటువైపు దారి మళ్లింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక మందన డీప్‌ఫేక్ వీడియోపై మాధవీ లత మాట్లాడుతూ రష్మిక ఫోటోని వేరే అమ్మాయి బాడీకి అటాచ్ చేశారు. కాకపోతే అందులో వల్గర్‌నెస్‌ ఏమీ లేదు. రష్మిక సినిమాల్లో, ఈవెంట్స్‌కి వెళ్లేటప్పుడు వేసుకునే డ్రెస్సుల కంటే, తను చూపించే షో కంటే ఆ వీడియోలో పెద్దగా ఏమీ లేదు. అయితే బాడీ మాత్రమే డిఫరెన్స్ అని రాసుకొచ్చింది. అయితే స్టార్ హీరోయిన్స్ ఇష్యూని లేవనెత్తినప్పుడు… ఆటోమేటిక్‌గా ఆ విషయం సొసైటీలో పెద్ద టాపిక్ అవుతుంది అంటూ తనదైన శైలిలో మాధవీలత చెప్పుకొచ్చింది.

డీప్‌ ఫేక్‌ వీడియో గురించి మాట్లాడటం మంచిదే, అయితే ఆమెను ఏదో స్కాండల్‌లో ఇరికించి అసహ్యమైన వీడియోలేం చెయ్యలేదు. రష్మిక ఒరిజినల్‌గా వేసుకునే డ్రెస్సుల కంటే… ఆ వీడియోలో ఉన్న ఒరిజినల్‌ అమ్మాయి పెద్దగా అభ్యంతరకరమైన డ్రెస్ వేసుకోలేదు. పైగా అది స్విమ్ షూట్. అవి అలానే ఉంటాయి అని చెప్పింది. దీంతో కొంతమంది అవును కదా, నిజమే కదా అంటున్నారు. మరికొంతమంది అలా అనొద్దు.. సమస్య ఎలాగోలా పరిష్కారం కావాలి కదా అంటున్నారు.

View this post on Instagram

A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi)

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Madhavi Latha
  • #Madhavi Latha

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

21 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

1 day ago

latest news

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 days ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version