Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రాధికా ఆప్టే మాటలను సమర్ధించిన మాధవీ లతా

రాధికా ఆప్టే మాటలను సమర్ధించిన మాధవీ లతా

  • June 22, 2018 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాధికా ఆప్టే మాటలను సమర్ధించిన మాధవీ లతా

“సినిమా పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగాలన్నా, పేరు, డబ్బు సంపాదించాలంటే.. బాగా కష్టపడాలి.. కొన్ని మనకు నచ్చని పనులు, పాత్రలు చేయగలగాలి” అని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నిన్న సంచలనమైన కామెంట్స్ చేసింది. ఆమె మాటలు అన్ని పరిశ్రమలో సంచలనం రేకెత్తించింది. ఆమె మాటలకు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. చాలామంది నటీమణులు స్వయంగా కలిసి అభినందిస్తున్నారు. తెలుగు నటి మాధవీలత మాత్రం మీడియా ముఖంగానే ఆమెని సమర్ధించింది. రాధిక ఆప్టే చెప్పింది అక్షరాలా నిజమని స్పష్టం చేసింది. తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది.

“అతిథి సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను మహేష్ బాబు ముందే బూతులు తిట్టాడు. అక్కడ నాకు ఎవరి నుండి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయాను” అని అప్పటి సంగతిని గుర్తుచేసుకుంది. సినిమాల్లో ఆడపిల్లని అల్లరి చేస్తే ఫైట్ చేసే హీరో మహేష్ నిజ జీవితంలో నన్ను బూతులు తిట్టినా “ఆడ పిల్లతో అలా మాట్లాడకూడదు కదా” అని డైరెక్టర్‌కు ఒక మాట కూడా చెప్పలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పినప్పుడు అతని అభిమానులు తనపై ఆగ్రహం వ్యక్తం చేసారని వెల్లడించారు. “రాధిక ఆప్టే తెలుగులో ఓ పెద్ద హీరో మీద కామెంట్స్ చేసింది. కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఆయన పెద్ద హీరో కాబట్టే అందరికీ భయం. చంపేస్తారేమో? కాల్చేస్తారేమో? కొట్టేస్తారేమో? అనే భయంతో ఇండస్ట్రీలో ఎవరూ నోరు విప్పలేదు. టాలీవుడ్ పెద్ద హీరోలకు రాచరికపు రాజ్యం లాంటిది. రాజు ఏం చేస్తే అది నడుస్తుంది. వాళ్ల దృష్టిలో ఇతరులంతా బానిసలు” అని మాధవి లత విమర్శలు గుప్పించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Radhika Apte
  • #Madhavi Latha
  • #madhavi latha interview
  • #Radhika Apte

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

4 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

7 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

9 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

10 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version