Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: రాజమౌళి – అల్లు అరవింద్ ఏం చేస్తున్నారంటే?

Allu Arjun: రాజమౌళి – అల్లు అరవింద్ ఏం చేస్తున్నారంటే?

  • January 31, 2022 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: రాజమౌళి – అల్లు అరవింద్ ఏం చేస్తున్నారంటే?

ఎంతో కష్టపడి తెరకెక్కించిన RRR సినిమా వాయిదా పడడంతో రాజమౌళి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ సినిమాను ఎలాగైనా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నాలు చేసినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా మళ్ళీ అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మార్చి లేదా ఏప్రిల్లో సినిమాను విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే.

అయితే రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇటీవల అల్లు అరవింద్ తో రాజమౌళి ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. మగధీర సినిమా తర్వాత వీరి కలయికలో మరో సినిమా రాలేదు. రాజమౌళి అతి పెద్ద సినిమా చేయడానికి అల్లు అరవింద్ అప్పట్లో ఎంతగానో కృషి చేశారు. మగధీర సినిమా మొదట అనుకున్న బడ్జెట్ కంటే కూడాతరువాత చాలా ఎక్కువ పెరగడంతో అల్లు అరవింద్ ఆయనపై నమ్మకం తో సినిమాను నిర్మించారు.

అయితే మధ్యలో ఈ వీరిద్దరికీ కూడా కొన్ని విభేదాలు వచ్చినట్లుగా కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ అదేమీ పెద్ద గొడవ కాదు అని కూడా ఆ మధ్యకాలంలో రాజమౌళి చాలా సున్నితంగా వివరణ ఇచ్చారు. మధ్య మధ్యలో మళ్ళీ మీరు కలుసుకుంటూనే ఉన్నారు. ఇక రాజమౌళి తో మరో సినిమా చేయాలని అల్లుఅరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమా తో మొత్తానికి పాన్ ఇండియా హీరోగా క్రేజ్ అందుకున్నాడు.

అయితే గీతా ఆర్ట్స్ లోనే అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్ ను కలిపేందుకు అల్లు అరవింద్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాజమౌళి కూడా బన్నీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.. కానీ వీరిద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇక భవిష్యత్తులో మాత్రం అల్లుఅరవింద్ ప్రొడక్షన్ లోనే వీరు కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నిర్మాత దర్శకుడు మధ్యలో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం మరి ఈ విషయంపై అధికారికంగా ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Rajamouli
  • #RRR movie

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

16 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

5 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

12 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

13 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

14 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version