Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

  • August 1, 2025 / 06:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

గత వారం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పక్కన సైలెంట్ గా వచ్చిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. జూలై 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు అశ్విన్ కుమార్ యానిమేటెడ్ వెర్షన్ గా మహావిష్ణువు 9 అవతారాలను సినిమాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మొదటి చిత్రంగా ‘మహావతార్ నరసింహ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mahavatar Narsimha Collections

ఇది అందరికీ తెలిసిన కథే.. కానీ నెక్స్ట్ జెనరేషన్ కి హిరణ్యకశిపుడు,మహావిష్ణువు,ప్రహ్లాదుడు వంటి వారి గురించి క్లుప్తంగా వివరిస్తూ విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘హోంబలే ఫిలింస్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గీతా డిస్ట్రిబ్యూషన్’ సంస్థ రిలీజ్ చేసింది. తక్కువ థియేటర్లు, తక్కువ టికెట్ రేట్లు పెట్టడం.. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ పెరగడం జరిగింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 7.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ 20.5 cr
ఓవర్సీస్ 1.8 cr
వరల్డ్ టోటల్ 29.42 cr (షేర్)

‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి వారానికే ఏకంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.29.42 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.14.42 కోట్ల లాభాలు అంటే.. ఆల్రెడీ డబుల్ ప్రాఫిట్స్ అనమాట. హిందీలోనే రూ.40 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 2వ వీకెండ్ కు పబ్లిక్ డిమాండ్ వల్ల మరింతగా స్క్రీన్స్ పెంచుతున్నారు. రెండో వీకెండ్ ను కూడా ఈ సినిమా మరింతగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.

2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

https://www.youtube.com/watch?v=aOJtIEBaRR4

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwin Kumar
  • #geetha arts
  • #Hombale Films
  • #Mahavatar Narsimha
  • #Mahavatar Narsimha Collections

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

2 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

2 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

18 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

23 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version