Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Mahesh: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న వీడియో..!

Mahesh: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న వీడియో..!

  • January 7, 2023 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న వీడియో..!

పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా చక్కగా ఎలా బ్యాలెన్స్ చేయాలనేది స్టార్ మహేష్ బాబుని చూసి తెలుసుకోవచ్చు.. ఎందుకంటే సినిమాలు, యాడ్స్ షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏడాదికి కనీసం రెండుసార్లు భార్య పిల్లలను తీసుకుని విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు.. మహేష్ ఫ్యామిలీ గతకొద్ది రోజులుగా బంధువులతో కలిసి లండన్‌లో సందడి చేశారు.. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్, ఆమె కుటంబ సభ్యులు అంతా కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నమ్రత..

అలాగే కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారామె.. ఇప్పుడు వెకేషన్ ముగించుకుని మహేష్ ఫ్యామిలీ హైదరాబాద్ చేరుకున్నారు.. ఎయిర్‌పోర్టులో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, పిల్లలు సితార పాప, గౌతమ్ లాండ్ అయిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.. సంక్రాంతి తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది..

SuperStar @urstrulyMahesh is back in Hyderabad ✨ #MaheshBabu along with his family papped at the airport as they are back from a much needed vacay!! ❤️❤️#NamrataShirodkar #GautamGhattamaneni #SitaraGhattamaneni #SSMB pic.twitter.com/k7oajybpzb

— (@UrsVamsiShekar) January 7, 2023

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtham
  • #mahesh
  • #Mahesh Babu
  • #Namratha
  • #Sithara

Also Read

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

related news

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

trending news

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

9 hours ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

13 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

17 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

18 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago

latest news

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

6 hours ago
Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

7 hours ago
Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version