Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ ఇచ్చిన సలహాని పవర్ స్టార్ తీసుకుంటారా ?

సూపర్ స్టార్ ఇచ్చిన సలహాని పవర్ స్టార్ తీసుకుంటారా ?

  • November 30, 2016 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ ఇచ్చిన సలహాని పవర్ స్టార్ తీసుకుంటారా ?

అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీ పరిశ్రమల్లోనూ పోటీ ఉంటుంది. అందరికంటే నా సినిమా ఎక్కువ విజయం సాధించాలని ప్రతి హీరో అనుకుంటారు. అంతేకానీ నా సినిమానే హిట్ అవ్వాలని ఏ హీరో కోరుకోరు. అందుకు నిదర్శనమే తాజాగా ఇండస్ట్రీలో జరిగిన సంఘటన. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు ఒకే రకమైన క్రేజ్ కలిగివున్నారు. మార్కెట్లో వీరి సినిమాల మధ్య మంచి పోటీ  ఉంటుంది. అది మార్కెట్ వరకే పరిమితమని వారి స్నేహం నిరూపించింది. మహేష్ రెండు రోజుల క్రితం పవన్ కి ఓ సలహా ఇచ్చారంట. అదే ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్.

ఆ సలహా ఏమిటంటే.. తమిళ దర్శకుడు నీసన్ తో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్. రత్నం నిర్మించనున్న ఈ చిత్రం దసరాకు పూజ కార్యక్రమాలు  కూడా పూర్తి చేసుకుంది. కాటమ రాయుడు తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ డైరక్టర్ విషయంలో ఒక సారి ఆలోచించమని ప్రిన్స్ పవన్ ని హెచ్చరించారంట. నీసన్ దర్శకత్వంలో వచ్చిన గత సినిమా ఘోర పరాజయం పాలయిందని, అంతేకాకుండా పెద్ద హీరోల చిత్రాలను డీల్ చేసే పవర్ అతనికి లేదని వివరించారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. తోటి హీరో చెప్పిన సలహాని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. నీసన్ దర్శకత్వంలో సినిమాపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #am ratnam
  • #Katamarayadu Movie
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version