Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్, బన్నీ కాదనడంతో అఖిల్ కి ఫిక్స్ అయ్యాడు!

మహేష్, బన్నీ కాదనడంతో అఖిల్ కి ఫిక్స్ అయ్యాడు!

  • September 29, 2019 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, బన్నీ కాదనడంతో అఖిల్ కి ఫిక్స్ అయ్యాడు!

అక్కినేని నాగార్జున తనయుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అఖిల్ ఇప్పటి వరకు సరైన హిట్ సాధించలేదనే చెప్పాలి. మాస్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన వి.వి.వినాయక్ డైరెక్షన్లో చేసిన మొదటి చిత్రం ‘అఖిల్’ ఘోరమైన డిజాస్టరైన సంగతి తెలిసిందే. అయితే డ్యాన్సులకు, ఫైట్ల కు మాత్రం అఖిల్ కు మంచి మార్కులే పడ్డాయి. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ ను మాస్ హీరోగా నిలబెట్టాలని నాగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక అయిందేదో అయ్యిందిలే అనుకుని ‘మనం’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్ ను పెట్టాడు నాగ్. అఖిల్ రెండవ సినిమాగా వచ్చిన ‘హలో’ చిత్రం మంచి రివ్యూలను దక్కించుకున్నప్పటికీ సరైన కలెక్షన్లను రాబట్టలేక పోయింది. ఇక మొన్న విడుదలైన మిస్టర్ మజ్ను కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

mahesh-babu-allu-arjun-akhil-akkineni

అందుకే అఖిల్ నాలుగో సినిమా విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నాడు నాగార్జున. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగో సినిమాతోనైనా హిట్ కొట్టాలని అఖిల్ కూడా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వడంతో హిట్ మేకర్ అల్లు అరవింద్ ను సంప్రదించి ఆయన బ్యానర్ లో “గీత గోవిందం”తో 100 కోట్ల రూపాయల సినిమా అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేశారట. ఫ్యామిలీ సెంటిమెంట్స్ తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా సమానమైన పాళ్లలో మిస్క్ చేయగల సమర్ధుడైన పరశురామ్ అయితేనే బెటర్ అని అందరూ అనుకున్నారు. “గీతా గోవిందం” సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ డేట్స్ కోసం వెయిట్ చేసి చేసి అలసిపోయిన పరశురామ్ కూడా.. వచ్చిన ఆఫర్ వదులుకోవడం ఎందుకు అని అఖిల్ సినిమాకి ఫిక్స్ అయిపోయాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Allu Arjun
  • #Mahesh Babu

Also Read

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

1 hour ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

13 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

14 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

20 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

21 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

1 hour ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

7 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

7 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

7 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version