Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘పేపర్ బాయ్’ కోసం ఎదురుచూస్తున్న మహేష్, ప్రభాస్

‘పేపర్ బాయ్’ కోసం ఎదురుచూస్తున్న మహేష్, ప్రభాస్

  • August 25, 2018 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పేపర్ బాయ్’ కోసం ఎదురుచూస్తున్న మహేష్, ప్రభాస్

ఏదైనా పెద్ద స్టార్ హీరో, డైరక్టర్ మూవీ తెరకెక్కుతోందంటే సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అందరూ దానిపై ఆసక్తి కనబరచడం కామన్. అయితే యువ నటుడు సంతోష్ నటించిన “పేపర్ బాయ్” చిత్రంపై స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. కారణం సంపత్ నంది. ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి చిత్రాలను తెరకెక్కించిన సంపంత్ నంది ఈ సినిమాని నిర్మించారు. మరో కారణం ఏమిటంటే హీరో గా నటించిన సంతోష్. ఇతను డైరక్టర్ శోభన్ తనయుడు. శోభన్ కొన్నేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అతను మహేష్ తో “బాబీ”, ప్రభాస్ తో “వర్షం” సినిమాను తెరకెక్కించారు. బాబీలో మహేష్ ని కొత్తగా చూపించారు.

“వర్షం” ప్రభాస్ కెరియర్లో తొలి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అందుకే శోభన్ అంటే ఈ హీరోలకి ప్రత్యేక అభిమానం. ఈ కారణంగానే సంతోష్ శోభన్ సినిమాపై ప్రభాస్, మహేష్ లు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఆ చిత్రానికి సపోర్ట్ కూడా ఇస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా తొలి కాపీ చూసి తమ అభిప్రయాలను అందించనున్నారు. రియా సుమన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానుంది. ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా ఎంతమేర విజయం సాధిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Paper Boy
  • #Paper boy Movie
  • #Paper Boy Teaser
  • #Paper Boy Trailer

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

7 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

12 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

13 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

11 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

12 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

14 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

15 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version