Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Mahesh Babu: అంతకు మించి చేస్తున్న మహేష్ ఫ్యాన్స్!

Mahesh Babu: అంతకు మించి చేస్తున్న మహేష్ ఫ్యాన్స్!

  • July 17, 2021 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: అంతకు మించి చేస్తున్న మహేష్ ఫ్యాన్స్!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడం తేలికైన విషయం కాదు. అయితే మహేష్ బాబు మాత్రం తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకున్నారు. తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపును సంపాదించుకుని సూపర్ స్టార్ స్టేటస్ ను మహేష్ సొంతం చేసుకున్నారు. ఆగష్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజనే సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో నటిస్తున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాటలో నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో, రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో మహేష్ నటించనున్నారు. మహేష్ బాబు పుట్టినరోజుకు మూడు వారాల సమయం ఉండగా కనీవిని ఎరుగని విధంగా సూపర్ స్టార్ బర్త్ డే వేడుకలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ కౌంట్ డౌన్ జులై 30వ తేదీన మహేష్ బాబు బర్త్ డే కౌంట్ డౌన్ ఆగష్టు 1వ తేదీన మొదలవుతుందని పేర్కొన్నారు.

మహేష్ బర్త్ డే వేడుకలను భారీగా జరుపుదామని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారని వీడియో చూస్తే అర్థమవుతోంది. అభిమానులు ఏ రేంజ్ లో మహేష్ కు బర్త్ డే విషెస్ చెబుతారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. మహేష్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే తమ ఫేవరెట్ హీరో బర్త్ డే వేడుకలకు రెడీ కావడంతో పాటు స్పెషల్ గా వీడియో క్రియేట్ చేసి ఇతర హీరోల ఫ్యాన్స్ ను మించి పుట్టినరోజు వేడుకలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం గమనార్హం.

SSMB birthday celebration plan.

Get ready to celebrate in never before way. @urstrulyMahesh#ReigningSSMBBirthdayFEST #SarkaruVaariPaata #SSMB28 pic.twitter.com/57eOg98uXp

— BARaju’s Team (@baraju_SuperHit) July 16, 2021

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Mythri Movie Makers

Also Read

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

36 mins ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

20 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

3 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

4 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

5 hours ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version