Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » వంశీ పైడిపల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్

వంశీ పైడిపల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్

  • July 27, 2018 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వంశీ పైడిపల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్

మహేష్ బాబు సూపర్ స్టార్ అయినప్పటికీ ప్రతి దర్శకుడిని గురువులా గౌరవిస్తారు. వారి మాటని నమ్ముతారు. పాటిస్తారు. అందుకే అతన్ని అందరూ దర్శకుల హీరో అని పిలుస్తుంటారు. డైరక్టర్లు మాత్రం మహేష్ ని స్నేహితుల్లా భావిస్తారు. చాలా సరదాగా ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో. ఈ రోజు (శుక్రవారం) వంశీ పైడిపల్లి పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మహేశ్‌బాబు శుభాకాంక్షలు చెప్పారు. “40 ఏళ్ల యంగ్‌ దర్శకుడు, నా స్నేహితుడు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అనుమానం లేదు.. 40 ఏళ్లంటే 20 ఏళ్లే. యంగ్‌గా, ఆనందంగా జీవించండి” అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు వంశీ దర్శకత్వంలో వస్తోన్న తన 25వ సినిమా సెట్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

మహేష్ తో పాటు హరీష్‌ శంకర్‌ శుభాకాంక్షలు చెప్పారు. “బహుముఖ ప్రతిభ ఉన్న దర్శకుడు, నా స్నేహితుడు, శ్రేయోభిలాషి వంశీ పైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు గొప్పగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా” అని ట్వీట్‌ చేశారు. దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న మహేశ్‌ 25వ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ మిత్రుడిగా కనిపించబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆగస్టు 9 న రిలీజ్ చేయనున్నారు. అప్పుడే టైటిల్ కూడా రివీల్ కానుంది.mb-tweet-27-07-18

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu and Vamsi Paidipally
  • #Mahesh Babu New Movie
  • #Mahesh25
  • #Pooja Hegde

Also Read

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

trending news

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

30 mins ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

1 hour ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

2 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

2 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

3 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

4 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

7 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version