Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: నాకంత స్వార్థం లేదు అంటూ మహేష్‌ వైరల్‌ కామెంట్స్‌!

Mahesh Babu: నాకంత స్వార్థం లేదు అంటూ మహేష్‌ వైరల్‌ కామెంట్స్‌!

  • May 10, 2022 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: నాకంత స్వార్థం లేదు అంటూ మహేష్‌ వైరల్‌ కామెంట్స్‌!

తండ్రి అడుగుజాడల్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నాడు మహేష్‌బాబు. తండ్రిని మించిన పాత్రలు చేయడం, డేరింగ్‌ చేయడం లాంటివి చేస్తాడా లేదా అనేది పక్కపెడితే.. తండ్రి బయోపిక్‌ ఎప్పుడు తీస్తాడు అనే ప్రశ్న చాలారోజులుగా ప్రేక్షకుల మదిలో ఉంది. ఆ మధ్య ఎప్పుడో అడిగితే అలాంటి ఆలోచనలు లేవని చెప్పాడు మహేష్‌. ఇప్పుడు మరోసారి అలాంటి సమాధానమే చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. టాలీవుడ్‌ సీనియర్‌ నటుల్లో బయోపిక్‌కి అనువైన అన్ని అంశాలు ఉన్న జీవితం సూపర్‌ స్టార్‌ కృష్ణది.

కెరీర్‌లో ఎత్తు పల్లాలు కానీ, ఆయన చేసిన ధైర్యం కానీ, నటనలో వైవిధ్యం కానీ ఎవరూ చేయలేదు అని చెప్పొచ్చు. అందుకే ఆయన ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌స్టార్‌. అలాంటి వ్యక్తి బయోపిక్‌ నేటితరం కుర్రాళ్లకు చూపించడం చాలా అవసరం. అందులో మహేష్‌బాబు నటిస్తే చూడాలనేది సగటు ఘట్టమనేని అభిమాని కోరిక. కానీ మహేష్‌ తిరస్కరిస్తున్నాడు. దానికి కారణం కూడా చెప్పారు మహేష్‌. తన తండ్రి తనకు దేవుడని, అలాంటి వ్యక్తి బయోపిక్‌లో నటించడం లాంటి పని చేయను అని చెప్పాడు.

అంతేకాదు ఎవరైనా ఆయన బయోపిక్‌ తీస్తే చూసి ఎంజాయ్‌ చేస్తానని కూడా చెప్పాడు మహేష్‌. అంతే కాదు ఆ సినిమాను నిర్మించడానికి కూడా ముందుకొస్తానని చెప్పాడు మహేష్‌. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను ఆయ‌న త‌న‌యుల్లో ఒక‌రు న‌టించి, స‌హ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. అక్కినేని బ‌యోపిక్ గురించి నాగార్జున పెద్ద ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌రడం లేదు. త‌న తండ్రి జీవితంలో బ‌యోపిక్‌కు అవ‌స‌ర‌మైనంత ఎత్తుప‌ల్లాలు లేవ‌ని ఇప్పటికే స్పష్టం చేశారు నాగార్జున. మ‌రి కృష్ణ బ‌యోపిక్ రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుందో లేదో చూడాలి.

డబ్బులు పెట్టడానికి నిర్మాతగా మహేష్‌ రెడీ, ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఇక బాలీవుడ్‌ సినిమా విషయంలోనూ మహేష్‌ పాత పాటే పాడాడు. తనకు బాలీవుడ్‌ కంటే టాలీవుడ్‌లో రాణించడమే ముఖ్యమని, బాలీవుడ్‌ తనకు సరిపడదు అని క్లారిటీ ఇచ్చేశాడు మహేష్‌. అయితే మరిప్పుడు రాజమౌళితో చేసే సినిమా హిందీకి వెళ్తుంది. అంటే నేరుగా సినిమా చేయడు కానీ, పాన్‌ ఇండియాగా వెళ్తే ఓకే అన్నమాట.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Krishna Biopic
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

18 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

16 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

17 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

19 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

20 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version