Mahesh Babu: సూపర్‌స్టార్ ఫ్యామిలీ హాలీడే..లండన్ ట్రిప్‌లో మహేష్ ఫ్యామిలీ.. పిక్స్ వైరల్..

టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబుని పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ అంటుంటారు.. సినిమాలు, యాడ్ షూటింగ్స్‌తో బిజీగా ఉండే మహేష్.. ఏడాదికి కనీసం రెండు సార్లు భార్య, పిల్లలతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. షూటింగ్స్ నుండి గ్యాప్ దొరికినా లేదంటే బ్రేక్ తీసుకుని మరీ కుటుంబ సభ్యులను విదేశాలకు తీసుకెళ్తుంటారు.. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ లండన్‌లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి హిస్టారికల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని విజిట్ చేస్తూ..

పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మహేష్ సతీమణి నమ్రత. తను పోస్ట్ చేసే ఫొటోలను సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. లండన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని కామెంట్ చేస్తూ.. హైడ్ పార్క్, లండన్ డైరీస్ హ్యాష్ ట్యాగ్లతో నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ ఇమేజెస్‌ని ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సమ్మర్‌కి ‘సర్కారు వారి పాట’ తో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్నారు. ఇది కంప్లీట్ కాగానే రాజమౌళి సినిమాకి షిష్ట్ అవుతాడు.

1

2

3

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus