Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ ఫ్యాన్స్ సంబరపడాల్సిన పనిలేదు

మహేష్ ఫ్యాన్స్ సంబరపడాల్సిన పనిలేదు

  • April 25, 2020 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ఫ్యాన్స్ సంబరపడాల్సిన పనిలేదు

ఓ వారం రోజుల క్రితం మహేష్ ఫ్యాన్స్ కి రాజమౌళి ఓ శుభవార్త పంచారు . ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన చేసే చిత్రం మహేష్ తోనే అని స్పష్టం చేశారు. దీనితో ఎప్పటి నుండో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయాలన్న వారి కల నెరవేరింది. అలాగే మహేష్ పాన్ ఇండియా మూవీ చేయాలన్న ఆశకూడా తీరింది. ఐతే మహేష్ ఫ్యాన్స్ కి ఇందులో ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది.

ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తరువాత రాజమౌళి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని 2021లో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టనున్నారు. ఇక ఈ చిత్రం 2022 ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక అప్పటి నుండి మొదలు పెట్టినా రాజమౌళి ఆ సినిమాను కనీసం రెండేళ్లకు పైనే చెక్కుతాడు.

Mahesh Babu Fans are in dilemma1

కాబట్టి ఈ చిత్రం 2024-25 లలో విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత నాలుగేళ్లు మహేష్ వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. గతంలో ఆయన ఒక సినిమా కోసం చాల సమయం తీసుకొనే వారు. ఇక రాజమౌళి తో కమిట్ అయిన తరువాత ఆయన రెండు నుండి మూడేళ్లు ఆయనకి కేటాయించాల్సిన పరిస్థితి. కనుక మహేష్ ఎన్ని సినిమాలు చేసినా రాజమౌళి మూవీకి ముందే. ఒకసారి రాజమౌళితో ఫిక్స్ అయ్యాక ఆయన బయటకి రావడానికి చాలా సమయం పడుతుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB283

Also Read

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

12 mins ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

16 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

23 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

19 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version