Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: సంతోషంలో మహేష్ ఫ్యాన్స్.. ఆ కల నెరవేరనుందా?

Mahesh Babu: సంతోషంలో మహేష్ ఫ్యాన్స్.. ఆ కల నెరవేరనుందా?

  • March 14, 2023 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: సంతోషంలో మహేష్ ఫ్యాన్స్.. ఆ కల నెరవేరనుందా?

నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. రాజమౌళి, తారక్, ఎన్టీఆర్ ప్రతిభ గురించి దేశవ్యాప్తంగా మరోమారు చర్చ జరుగుతోంది. మరోవైపు నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అవార్డ్ వల్ల మహేష్ రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. రాజమౌళి సినిమాతో మహేష్ గ్లోబల్ స్టార్ కానున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి దాదాపుగా 80 శాతం షూటింగ్ పూర్తైందని సమాచారం అందుతోంది. ఉగాది కానుకగా ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టైటిల్ విషయంలో అ సెంటిమెంట్ ను ఫాలో కానున్నారని తెలుస్తోంది. మహేష్ ఫ్యాన్స్ కల ఈ సినిమాతో నెరవేరనుంది. రాజమౌళి మహేష్ సినిమాను హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కించాలని భావిస్తున్నారు.

ఆఫ్రికా ఫారెస్ట్ లో ఈ సినిమా షూట్ జరుగుతుందని తెలుస్తోంది. మహేష్ సైతం ఈ సినిమా షూట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బోగట్టా. 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఏ ఒక్క సీన్ కూడా ప్రేక్షకులను నిరాశపరచదని సమాచారం.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2026లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూట్ కు సంబంధించి త్వరలో షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఏదనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #mahesh
  • #Mahesh Babu
  • #Naatu Naatu
  • #oscar

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

4 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

4 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

6 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 hour ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

2 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

18 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version