Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్, బన్నీలపై ట్రోల్స్..!

మహేష్, బన్నీలపై ట్రోల్స్..!

  • March 11, 2021 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, బన్నీలపై ట్రోల్స్..!

స్టార్ హీరోల ఫ్యాన్ వార్స్ ఒకప్పుడు కోలీవుడ్ లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అలాంటి వార్స్ కామన్ అయిపోయాయి. మా హీరో గొప్ప అంటే.. కాదు మా హీరో గొప్ప అనుకుంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ లో రచ్చ చేస్తుంటారు. గతంలో చాలా సార్లు మహేష్ బాబు ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మరోసారి చోటుచేసుకుంది. మహేష్ ఫ్యాన్స్ అందరూ కలిసి #CharacterLessHeroineAlluArjun అనే ట్యాగ్ ని ట్రెండ్ చేస్తుంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా.. #DrugsQueenMaheshbabu అనే ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

అసలు ఈ గొడవంతా ఎక్కడ మొదలైందంటే.. రీసెంట్ గా అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నాడు. స్టేజ్ పై అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు కొందరు ఫ్యాన్స్ వచ్చి అతడి కాళ్లు పట్టుకొని నానా హడావిడి చేశారు. ఇదంతా అల్లు అర్జున్ అండ్ టీమ్ కావాలనే చేయించిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ మీమ్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

బన్నీ స్టైలిష్ స్టార్ కాదని సెల్ఫిష్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు.. ఫేక్ రికార్డ్స్ చెప్పుకునే ఫేక్ స్టార్ అంటూ ఇష్టమొచ్చినట్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మహేష్ ని టార్గెట్ చేస్తూ.. అతడు డ్రగ్స్ బిజినెస్ చేస్తాడని.. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తాడంటూ ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. ఈ ట్వీట్లన్నీ ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ రచ్చ ఎప్పటికి ఆపుతారో చూడాలి..!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##CharacterLessHeroineAlluArjun
  • ##DrugsQueenMaheshbabu
  • #Allu Arjun
  • #Bunny
  • #mahesh

Also Read

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

2 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

8 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

8 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

9 hours ago

latest news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

6 hours ago
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

7 hours ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version