Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహేష్, విజయ్ ల మధ్య ఫ్యాన్స్ వార్..కారణం?

మహేష్, విజయ్ ల మధ్య ఫ్యాన్స్ వార్..కారణం?

  • March 31, 2020 / 09:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, విజయ్ ల మధ్య ఫ్యాన్స్ వార్..కారణం?

ఫ్యాన్స్ వార్ … ఈ పదం వినడం ప్రేక్షకులకి కొత్తేమీ కాదు. ఎప్పటినుండో ఇది జరుగుతున్నదే. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి… అందరికీ వెంటనే తెలుస్తుంది. అయితే ఎంత ఫ్యాన్స్ వార్ జరిగినా అది ఇతర భాషల హీరోలను టార్గెట్ చేసేంత పరిస్ధితి వచ్చేది కాదు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఇతర భాషా హీరోలను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేసుకుంటున్నారు.

మొన్నటికి మొన్న ఎన్టీఆర్, విజయ్ ఫ్యాన్స్ … ఒకరిని ఒకరు ఓ రేంజ్లో ట్రోల్ చేసుకున్నారు. అటు తరువాత ‘అసురన్’ రీమేక్ అయిన ‘నారప్ప’ తెలుగు పోస్టర్ విడుదల టైంలో కూడా ఇలాంటి ఫ్యాన్ వార్స్ సంభవించాయి. ఇక ప్రస్తుతం … మహేష్ బాబు , విజయ్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్లో ట్రోల్ చేసుకుంటున్నారు. ఇటీవల ‘గిల్లి'(ఒక్కడు రీమేక్)ను టీవీలో టెలికాస్ట్ అవ్వగా.. దానిని విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేసారు.

Mahesh Babu Fans Vs Vijay Fans1

ఈ దశలో ‘రీమేక్ స్టార్ విజయ్ … తెలుగులో మహేష్ నటించిన సినిమాలన్నీ విజయ్ రీమేక్ చేసుకుని బ్రతుకుతున్నాడు. అంటూ కొందరు మహేష్ ఫ్యాన్స్ కామెంట్ చెయ్యడంతో… ‘ మీ మహేష్ లాగా ఫేక్ రికార్డులు వేసుకోడు మా విజయ్… మహేష్ లాగా కనీసం ఎమోషన్స్ అండ్ వాల్యూస్ లేని వాడు కాదు మా విజయ్.. మహేష్ పెద్ద డమ్మీ స్టార్’ అంటూ విజయ్ ఫ్యాన్స్ గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. ఈ గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gilli
  • #Mahesh Babu
  • #okadu Movie
  • #super star mahesh babu
  • #Talapathy Vijay

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

5 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

6 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version