Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ఆ కలర్ షర్ట్ మహేష్ కి ఈ సారి విజయాన్ని ఇస్తుందా?

ఆ కలర్ షర్ట్ మహేష్ కి ఈ సారి విజయాన్ని ఇస్తుందా?

  • February 1, 2018 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ కలర్ షర్ట్ మహేష్ కి ఈ సారి విజయాన్ని ఇస్తుందా?

శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్లో భరత్ అనే నేను తెరకెక్కుతోంది. అలాంటి హిట్ మళ్ళీ రావాలని కొరటాల శివ మ్యూజిక్ డైరక్టర్ ని కూడా మార్చలేదు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నే తీసుకున్నారు. అతను అదిరిపోయే సంగీతం ఇస్తాడనే  విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే మహేష్ బాబు కూడా తన సెంటిమెంట్ ని ఈ సినిమాకి జోడించారు. అది ఏమిటంటే…  రిపబ్లిక్ డే సందర్భంగా “భరత్ అనే నేను”  సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వాయిస్‌ ని రిలీజ్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. సీఎం ఛాంబర్ నుంచి చేతిలో బ్యాగ్ పట్టుకుని మహేశ్  వస్తున్న ఈ ఫోటో బ్యాక్ డ్రాప్‌లో ఓ వైపు గాంధీ, మరోవైపు అంబేద్కర్ ఫొటోలను గమనించి వుంటారు.

మహేష్ బ్లూ కలర్ షర్ట్ ని పెద్దగా పట్టించుకోని ఉండరు. ఆ కలర్ షర్ట్ వెనుక మహేష్ ఇష్టం, సెంటిమెంట్ దాగుంది. బ్లూ కలర్ అంటే మహేష్ చాలా ఇష్టం. తన సినిమాలో ఆ కలర్ షర్ట్ ఒకసారైనా వేసుకుంటారు. శ్రీమంతుడు సినిమాలోనే కాదు బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాల్లో ఆ షర్ట్ వేసుకున్నారు. అయితే ఈ రెండు ఫెయిల్ అయినప్పటికీ బ్లూ షర్ట్ ని వదలలేదు. తన కిష్టమైన కలర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. అందుకే భరత్ అనే నేను మూవీ ఫస్ట్ లుక్ గా ఈ స్టైల్ ని రిలీజ్ చేయాలనీ చెప్పారంట. మరి ఈ సారైనా మహేష్ కి బ్లూ కలర్ కలిసి వస్తుందేమో చూడాలి.du864x9xkaamvrn

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharath Ane Nenu Movie
  • #koratala siva
  • #Mahesh Babu

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

11 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

12 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

14 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

17 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

17 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

14 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

16 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

17 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

18 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version