Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Adivi Sesh: మహేష్ కౌగిలించుకొని గర్వంగా ఉందన్నారు: అడివి శేష్

Adivi Sesh: మహేష్ కౌగిలించుకొని గర్వంగా ఉందన్నారు: అడివి శేష్

  • May 29, 2022 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: మహేష్ కౌగిలించుకొని గర్వంగా ఉందన్నారు: అడివి శేష్

అడవి శేష్ ప్రధానపాత్రలో, శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్‌ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన చిత్రం మేజర్. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం వివిధ నగరాలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో అడవి శేష్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత ఏమన్నారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ ఇప్పటికే ఈ సినిమా చూసి మహేష్ బాబు ఇచ్చిన రివ్యూ టెలికాస్ట్ అయ్యిందని తెలిపారు. మేజర్ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు గొంతు ఎండి పోయింది.

కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని చాలా గర్వంగా ఉంది అంటూ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారని అడవి శేష్ వెల్లడించారు. అదే విధంగా ఈ సినిమా గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. సందీప్ ఉన్నికృష్ణన్ మరణించిన తర్వాత ఆయనకు అశోక చక్ర ప్రకటించినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిందని అలా తన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తన బయోపిక్ చేయాలనే ఆలోచన వచ్చిందని అడివి శేష్ వెల్లడించారు.

క్షణం సినిమా షూటింగ్ సమయంలోనే ఈ బయోపిక్ చిత్రం చేయాలని తనలో ఆలోచన వచ్చిందని ఆయన తెలిపారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమాను ప్రతి ఒక్క భారతీయుడు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అంటూ అడివి శేష్ తెలిపారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Major
  • #Saiee Manjrekar
  • #Sandeep Unnikrishnan
  • #Sashi Kiran Tikka

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

14 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

16 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

18 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

15 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version