Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: జర్మన్ డాక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన మహేష్.. ఆందోళనలో అభిమానులు!

Mahesh Babu: జర్మన్ డాక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన మహేష్.. ఆందోళనలో అభిమానులు!

  • April 17, 2023 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: జర్మన్ డాక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన మహేష్..  ఆందోళనలో అభిమానులు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా ఎంతో ఎనర్జిటిక్గా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఇలా వయసు పై పెడుతున్న కొద్ది ఈయనకు అందం రెట్టింపు అవ్వడంతో ప్రతి ఒక్కరూ అందం ఆరోగ్యం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటా అని ఆరా తీస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు తన ఆరోగ్యం ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టారు. మహేష్ బాబు గత కొద్దిరోజులుగా తన ఫ్యామిలీతో కలిసి జర్మనీ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా తనకు ఎప్పుడు విరామం దొరికితే అప్పుడు ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తూ మహేష్ బాబు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సమ్మర్ వెకేషన్ లో భాగంగా మహేష్ బాబు జర్మనీ వెళ్లారు.ఇలా జర్మనీ వెళ్లినటువంటి ఈయన అక్కడ డాక్టర్ తో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే డాక్టర్ హ్యారీ కోనిగ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..

థాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్!ఆరోగ్యం మన చేతుల్లో అంటూ ఈయన ఈ ఫోటోని షేర్ చేశారు. అయితే ఇలా డాక్టర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ మహేష్ బాబు ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో అసలు మహేష్ బాబుకి ఏమైంది ఆయన ఏదైనా అనారోగ్యానికి గురయ్యారా అందుకే ఇలా డాక్టర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారా అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమాత్రం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) ఇలా అందంగా ఆరోగ్యంగా ఫీట్ గా ఉండడానికి గల కారణం హ్యారీ కోనిగ్ అని గత కొద్దిరోజులుగా ఈయన తన వద్ద చికిత్స తీసుకుంటూ ఉన్నారని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.తాజాగా జర్మన్ లో ఉన్నటువంటి మహేష్ బాబు ఆయనను కలిసి తనతో దిగిన ఫోటోని షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28
  • #SSMB29

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

6 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

12 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

15 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

7 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

8 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

8 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

9 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version