Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mahesh: విజయ్ దేవరకొండలా ఫోజు ఇచ్చిన మహేష్.. వైరల్ అవుతున్న పిక్స్

Mahesh: విజయ్ దేవరకొండలా ఫోజు ఇచ్చిన మహేష్.. వైరల్ అవుతున్న పిక్స్

  • October 21, 2023 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh: విజయ్ దేవరకొండలా ఫోజు ఇచ్చిన మహేష్.. వైరల్ అవుతున్న పిక్స్

గతంలో విజయ్ దేవరకొండ ఓ బ్రాండ్ ప్రమోషన్లో భామగా.. ఓ పింక్ షూట్ ధరించి ఫోటో షూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన సినిమాలో వేడుకల్లో కూడా చిత్ర, విచిత్ర మైన డ్రెస్సులతో వార్తల్లోకి ఎక్కే విజయ్.. అంతకంటే వింత వింత డ్రెస్సుల్లో దర్శనమిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ పింక్ సూట్లో అతను చేసిన ఫోటో షూట్ మాత్రం పెద్ద ట్రోలింగ్ కి దారి తీసింది.

‘బావగారు బాగున్నారా’ సినిమాలో బ్రహ్మానందం శవంలా ఇచ్చిన ఫోజుల్లా ఉన్నాయని కొందరు, ‘నువ్వు నాకు నచ్చావ్’ లో అంధురాలిగా ఫోజు ఇచ్చాడు అని మరికొందరు, ‘జులాయి’ సినిమాలో డెడ్ లుక్ కి ఫోజులు ఇచ్చాడు అని మరికొందరు ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ లో కోమా పేషేంట్ చైల్డ్ అని ఇంకొందరు.. ఇలా అప్పుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అలాంటి ఫోజులు ఇచ్చి వార్తల్లోకెక్కాడు.

మహేష్ బాబు (Mahesh) కూడా బిస్కట్ కలర్ సూట్ ధరించి కుర్చీలో విజయ్ లానే లేజీగా ఫోజులు ఇచ్చాడు. ఇవి విజయ్ దేవరకొండ పింక్ సూట్ ఫోటో షూట్ ను గుర్తుచేశాయి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబునే కాకుండా ఈ రకంగా మరో విజయ్ దేవరకొండని కూడా లాగి ట్రోల్ చేయడం గమనార్హం. ఇక మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Vijay Devarkonda

Also Read

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

related news

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

1 day ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

1 day ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

1 day ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

20 hours ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version