Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu Car Cost: కోట్ల విలువచేసే రేంజ్ రోవర్ కారు కొన్న మహేష్!

Mahesh Babu Car Cost: కోట్ల విలువచేసే రేంజ్ రోవర్ కారు కొన్న మహేష్!

  • June 27, 2023 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu Car Cost: కోట్ల విలువచేసే రేంజ్ రోవర్ కారు కొన్న మహేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజురోజుకు తన అందాన్ని పెంచుకుంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబు తన ఫ్యామిలీకి కూడా ఎంతో విలువైన సమయాన్ని కేటాయిస్తారనే విషయం మనకు తెలిసిందే.

ఇలా వృత్తిపరమైన జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను ఎంతో బిజీగా ఉండే మహేష్ బాబు గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సెలబ్రిటీలో అన్న తర్వాత చాలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు.వారు వేసుకుని దుస్తుల నుంచి తిరిగే కార్ల వరకు కూడా ఎంతో ఖరీదైనవి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా తాజాగా ఓ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారని తెలుస్తుంది.

ఇప్పటివరకు మహేష్ బాబు (Mahesh Babu) వద్ద ఎన్నో ఖరీదైన కార్లు తన గ్యారేజ్లో ఉన్నాయి. అయితే తాజాగా ఈయన మరో ఖరీదైన కారును కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబు తాజాగా రేంజ్ రోవర్ ఎస్ వి కారును కొనుగోలు చేశారని తెలుస్తుంది. మరి రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసిన మహేష్ బాబు ఈ కారు కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేశారు అనే విషయాన్ని వస్తే…

ఈ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేయడం కోసం మహేష్ బాబు అక్షరాల ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.ఈ విధంగా మహేష్ బాబు ఈ కారును కొనుగోలు చేశారనే విషయం తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఖరీదైన కారు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొందరి సెలబ్రిటీల వద్ద మాత్రమే ఉంది. తాజాగా మహేష్ బాబు కూడా ఈ రేంజ్ రోవర్ కారుకు ఓనర్ గా మారిపోయారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB29

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

2 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

3 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

5 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

21 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

21 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

8 mins ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

29 mins ago
Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

49 mins ago
The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

1 hour ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version