Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అల్లు అరవింద్ కి ఓకే చెప్పిన మహేష్ బాబు

అల్లు అరవింద్ కి ఓకే చెప్పిన మహేష్ బాబు

  • June 22, 2018 / 06:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అరవింద్ కి ఓకే చెప్పిన మహేష్ బాబు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో మొదటి నుంచి మెగా హీరోలతోనే సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చారు. గత పదేళ్లలో 100 % లవ్, భలేభలే మగాడివోయ్… మినహా మిగతావన్నీ సొంత హీరోల చిత్రాలే. గత మూడు చిత్రాలు సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ విజయం సాధించాయి. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతని డేట్స్ ఖాళీగా లేకపోవడంతో.. ఇతర హీరోతో సినిమా నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఇతర హీరో అంటే మెగా హీరోల్లోనే అని ఆలోచించండి.. తమ కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి మహేష్ బాబు తో మూవీ చేయాలనీ అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా మహేష్ ని కలవడం, అతను ఒకే చెప్పడం కూడా జరిగిపోయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ సోమవారం డెహ్రాడూన్ లో మొదలయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. దీని తర్వాత సుకుమార్, సందీప్ వంగా లతో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చారు. సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మాత్రం మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ తో సుకుమార్ కి మంచి అనుబంధం ఉంది. సో మహేష్ నెక్స్ట్ మూవీకి సుకుమార్ డైరక్టర్ అయితే.. నిర్మాత అల్లు అరవింద్. ఈ విషయం అధికారికంగా ప్రకటించడానికి మరికొంతకాలం పడుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #geetha arts
  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Mahesh Babu New Movie

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

7 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

12 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

15 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

19 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

9 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

10 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

11 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version