Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Ram Charan: ఎన్టీఆర్ తో మిస్ అయ్యింది.. ఇప్పుడు చరణ్ తో వర్కౌట్ అవుతుందా..!

Mahesh Babu, Ram Charan: ఎన్టీఆర్ తో మిస్ అయ్యింది.. ఇప్పుడు చరణ్ తో వర్కౌట్ అవుతుందా..!

  • December 2, 2021 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Ram Charan: ఎన్టీఆర్ తో మిస్ అయ్యింది.. ఇప్పుడు చరణ్ తో వర్కౌట్ అవుతుందా..!

కొన్నాళ్ళుగా టాలీవుడ్లో మల్టీస్టారర్ల హవా పెరిగిందనే చెప్పాలి. ఒకప్పటి స్టార్ హీరోలు ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేవారు. కానీ సీనియర్ స్టార్ హీరోలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. స్టేజిని పంచుకోవడానికి వెనుకాడరు కానీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎందుకో వాళ్ళు ముందడుగు వేయలేదు. అయితే వెంకటేష్- మహేష్ లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మళ్ళీ ఆ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వరుసగా బోలెడన్ని మల్టీస్టారర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ ‘బంగార్రాజు’ ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలన్నీ మల్టీస్టారర్లే.. కానీ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ఒక్కటే..! అయితే దాని తర్వాత స్టార్ హీరోల కలయికలో మరిన్ని మల్టీస్టారర్లు రూపొందే అవకాశం ఉందని ఆల్రెడీ సంకేతాలు అందుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు- చరణ్ ల కాంబోలో ఓ మల్టీస్టారర్ రూపొందనుందట. ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో ఈ ప్రాజెక్టు ఉండనుందని టాక్.

Mahesh Babu Out Ram Charan in to that project1

ఓ అగ్ర దర్శకుడు ముందుగా ఇదే బ్యానర్లో ఎన్టీఆర్- మహేష్ లతో మల్టీస్టారర్ చేయాలనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ విషయంలో అల్లు అరవింద్ గారు సంతృప్తి చెందలేదు. తర్వాత మురుగదాస్ కూడా ఓ మల్టీస్టారర్ కథని వినిపించాడు. అది కూడా అంతే..! కానీ ఇటీవల ఓ అగ్ర దర్శకుడు అరవింద్ గారికి మల్టీస్టారర్ కథని వినిపించారట. ఇది నచ్చడంతో ఓకే చెప్పేశారని తెలుస్తుంది. చరణ్- మహేష్ లు కూడా మల్టీస్టారర్ చేయడానికి సిద్దంగానే ఉన్నారట.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #charan
  • #mahesh
  • #Mahesh Babu
  • #Ram Charan

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

23 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

24 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

31 mins ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

1 hour ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

2 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version