Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Ram Charan: ఆచార్య వెనుక ఇంత కథ ఉందా?

Mahesh Babu, Ram Charan: ఆచార్య వెనుక ఇంత కథ ఉందా?

  • July 12, 2021 / 08:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Ram Charan: ఆచార్య వెనుక ఇంత కథ ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నూటికి నూరుశాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి పని చేసిన కొరటాల శివ ఆచార్య సినిమాకు మాత్రం సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసుకున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా మొదలు కాగా చివరకు ఈ సినిమా మల్టీస్టారర్ గా మారింది.

మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న కొరటాల శివ ఆచార్య మూవీలో మహేష్ తో గెస్ట్ రోల్ చేయించాలని భావించారు. అయితే ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పగా చిరంజీవి మాత్రం ఆ పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని భావించారు. చరణ్ ఈ సినిమా కోసం ఫైనలైజ్ అయిన తర్వాత కొరటాల శివ చరణ్ పాత్ర పరిధిని పెంచారు.

Ram Charan in Acharya movie

సినిమాలో సెకండాఫ్ లో చరణ్ కనిపిస్తారని చరణ్ పాత్రను కొరటాల శివ ఆసక్తికరంగా క్రియేట్ చేశారని తెలుస్తోంది. చరణ్ ఈ సినిమాలో సిద్ధ పాత్రలో నటిస్తుండగా నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందని సిద్ధ పాత్ర లక్ష్యాలను చిరంజీవి సాధిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొనగా ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</a

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Director Koratala Siva
  • #Kajal Aggarwal
  • #mahesh
  • #Mani Sharma

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

4 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

24 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

39 mins ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

2 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

3 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version