Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సింప్లీ ఐ లవ్ ఇట్ : మహేష్ బాబు

సింప్లీ ఐ లవ్ ఇట్ : మహేష్ బాబు

  • June 16, 2018 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సింప్లీ ఐ లవ్ ఇట్ : మహేష్ బాబు

ప్రేమ కథా చిత్రమ్ తర్వాత యువ హీరో సుధీర్‌బాబుకి చెప్పుకోదగ్గ హిట్ లేదు. మళ్ళీ ఇంతకాలానికి సమ్మోహనం రూపంలో హిట్ అందుకున్నారు. గ్రహణం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత.. చిత్రాల డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ  దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికపై పంచుకున్నారు.  “సుధీర్ బాబు సమ్మోహనంలో అదిరిపోయే నటన ప్రదర్శించారు.  అదితిరావు తన కెరీర్ లోనే అత్యుత్తమమైన నటనగా ఇది నిలిచిపోతుంది. నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అతని నటన బ్రిలియంట్. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు ” అని ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ పై అభినందనలు గుప్పించారు. “డైరక్టర్ సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దారు. అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మన పరిశ్రమలో అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు. సమ్మోహనం గురించి మాటల్లో చెప్పలేను. సింప్లీ ఐ లవ్ ఇట్” అని మరో ట్విట్‌లో చెప్పారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న సినిమాకి మహేష్ ప్రశంసలు మరింత ప్లస్ కానున్నాయి. మహేష్ ట్వీట్స్ కి అదితిరావు ఆనందంతో రీ ట్వీట్ చేశారు. ” థ్యాంక్యూ థ్యాంక్యూ మహేష్‌బాబు. మీ నుంచి ఇలాంటి స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉంది” సంతోషాన్ని వ్యక్తపరిచారు.Mahesh Babu, Sammohanam Movie, Sudheer Babu, Aditi Rao Hydari

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Mahesh Babu
  • #Sammohanam Movie
  • #Sudheer Babu

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

4 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

17 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

17 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

17 hours ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

54 mins ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

18 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version