Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu, Namrata: మహేష్ – నమ్రత..ల 19వ పెళ్లి రోజు స్పెషల్.. వైరల్ అవుతున్న పిక్స్!

Mahesh Babu, Namrata: మహేష్ – నమ్రత..ల 19వ పెళ్లి రోజు స్పెషల్.. వైరల్ అవుతున్న పిక్స్!

  • February 11, 2024 / 03:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Namrata: మహేష్ – నమ్రత..ల 19వ పెళ్లి రోజు స్పెషల్.. వైరల్ అవుతున్న పిక్స్!

నిన్న అంటే ఫిబ్రవరి 10న మహేష్ బాబు- నమ్రత..ల పెళ్లి రోజు. 2005 ఫిబ్రవరి 10న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అంటే వీళ్లది 19 ఏళ్ళ బంధం అన్నమాట. దీంతో నిన్న సోషల్ మీడియాలో అంతా మహేష్- నమ్రత..ల హడావిడి నడిచింది. టాలీవుడ్లో ఉన్న క్యూట్ కపుల్, బెస్ట్ కపుల్ అంటూ నెటిజెన్లు ఈ జంట గురించి గొప్పగా కామెంట్లు పెట్టారు. మహేష్ -నమ్రత..లది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా ‘వంశీ’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో నమ్రత హీరోయిన్. ఆ సినిమాతోనే నమ్రత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ‘వంశీ’ సినిమా షూటింగ్ టైంలోనే మహేష్- నమ్రత క్లోజ్ అయ్యారు. అటు తర్వాత ఈ జంట 2 ఏళ్ళు డేట్ చేసి బాగా దగ్గరయ్యారు. అయితే మహేష్ కంటే నమ్రత 3 ఏళ్ళు వయసులో పెద్ద. ఈ కారణంతో కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి మొదట అంగీకరించలేదు. కానీ పెద్దలను ఒప్పించి సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక మహేష్-నమ్రత దంపతులకి ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే.

వాళ్ళే గౌతమ్, సితారా. మహేష్ బాబు సినిమాలకి సంబంధించి ప్రమోషన్స్ వ్యవహారాలు చక్కబెట్టేది నమ్రత అని అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా మహేష్, గౌతమ్, సితార..ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నిన్న మహేష్ – నమ్రత..ల 19 వ పెళ్లి రోజు సందర్భంగా.. వీరికి సంబంధించిన కొన్ని స్పెషల్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #namrata

Also Read

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

60 mins ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

6 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

6 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

6 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

6 hours ago

latest news

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

60 mins ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

2 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version