Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ రికార్డ్ ను ఇప్పట్లో బ్రేక్ చేయడం ఏ హీరోకు సాధ్యం కాదేమో?

Mahesh Babu: మహేష్ రికార్డ్ ను ఇప్పట్లో బ్రేక్ చేయడం ఏ హీరోకు సాధ్యం కాదేమో?

  • May 30, 2023 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ రికార్డ్ ను ఇప్పట్లో బ్రేక్ చేయడం ఏ హీరోకు సాధ్యం కాదేమో?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ నెల 31వ తేదీన ఈ సినిమా నుంచి షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయి. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారని బోగట్టా. అయితే ప్రస్తుతం ట్విట్టర్ లో మహేష్ బాబు పేరు తెగ ట్రెండ్ అవుతోంది. మహేష్ ఖాతాలో ఉన్న అరుదైన రికార్డ్ వల్లే ఈ మహేష్ పేరు ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం.

ఓవర్సీస్ లో ఎక్కువసార్లు మహేష్ బాబు సినిమాలు 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. మహేష్ బాబు నటించిన 11 సినిమాలు 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధించాయి. టాలీవుడ్ నుంచి ఈ రికార్డ్ విషయంలో మహేష్ టాప్ లో ఉండటంతో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ట్రెండింగ్ లో నిలుస్తోంది. ప్రస్తుతం 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం స్టార్ హీరోలకు కష్టం కాదనే సంగతి తెలిసిందే.

మరో టాలీవుడ్ హీరో మహేష్ బాబు సాధించిన ఈ రికార్డును ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ వేగంగా సినిమాలలో నటిస్తే మాత్రం మరిన్ని రికార్డులు ఆయన సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మహేష్ ఓవర్సీస్ రికార్డులను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. మహేష్ బాబు రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు భిన్నమైన కథలను ప్రాధాన్యత ఇస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. మహేష్ కోసం జక్కన్న అద్భుతమైన కాన్సెప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28

Also Read

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

related news

Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!

Jr NTR, Mahesh Babu: అటు ఎన్టీఆర్.. ఇటు మహేష్… ఇద్దరూ ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి!

Mahesh Babu: మహేష్ – రాజమౌళి… అది పెద్ద డిజప్పాయింట్మెంట్ అనే చెప్పాలి..!

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

Mahesh Babu: మరోసారి చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.. ఏమైందంటే..!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

trending news

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

2 hours ago
Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

2 hours ago
Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

1 day ago
Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

1 day ago
Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

1 day ago

latest news

Preity Mukhundhan: కన్నీళ్లు.. వంటలు.. ఆర్ట్‌లు.. ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

49 mins ago
Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

55 mins ago
సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

3 hours ago
సినిమా షూటింగ్‌లో గుండెపోటు.. ప్రముఖ స్టంట్‌ మ్యాన్‌ మృతి!

5 hours ago
RX 100 Movie: ‘ఆర్.ఎక్స్.100’ కి ఫస్ట్ ఛాయిస్ కార్తికేయ కాదట.. ఆ ఇద్దరూ రిజెక్ట్ చేస్తేనే…!?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version