Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: ఫారిన్‌ వెళ్తున్న మహేష్‌.. విహారానికి కాదట!

Mahesh Babu: ఫారిన్‌ వెళ్తున్న మహేష్‌.. విహారానికి కాదట!

  • July 9, 2022 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఫారిన్‌ వెళ్తున్న మహేష్‌.. విహారానికి కాదట!

సినిమా షూటింగ్‌లో చిన్న గ్యాప్‌ వస్తే చాలు.. ఫారిన్‌ టూర్లు వేసే హీరోల్లో మహేష్‌ బాబు ఒకరు. ఏడాదిలో కనీసం మూడు, నాలుగు సార్లు టూర్లకు వెళ్తుంటారు మహేష్‌ బాబు. ఆ మధ్య ఎన్టీఆర్ కూడా మహేష్‌ టూర్ల మీద జోకు లేశాడు. మనం కూడా చాలాసార్లు ట్రిప్‌లు వేశాడు. ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్‌ కోసం ఇలా వచ్చి, అలా చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు మరోసారి ఫారిన్‌ ట్రిప్‌ వేయడానికి మహేష్‌ రెడీ అవుతున్నాడట.

అదేంటి.. ఆగస్టులో త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుందని ఇందాకే వీడియో విడుదల చేశారు కదా అంటారా. నిజమే ఆ సినిమా ప్రారంభించే నాటికి మహేష్‌బాబు వచ్చేస్తాడట. అయితే ఈసారి వెళ్తోంది విహార యత్ర కోసం కాదట. గౌతమ్‌ కోసమట. అవును, గౌతమ్‌ను ఉన్నత చదువుల కోసం విదేశాల్లో జాయిన్‌ చేయాలని చూస్తున్నారట. దీని కోసం కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లి కళాశాలలో చేర్పిస్తారని టాక్‌. అయితే ఏ దేశానికి వెళ్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

గౌతమ్‌ కొన్ని రోజుల క్రితం ఇంటర్ ఇక్కడే జాయిన్ అయ్యాడు. మరి మళ్లీ మార్చి విదేశాల్లో జాయిన్‌ చేస్తున్నారా? అనే క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఈ కారణంగానే జులైలో మొదలవ్వాల్సిన త్రివిక్రమ్‌ సినిమా ఆగస్టు నుండి ప్రారంభం అవుతోంది అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా చాలా రకాల వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్‌ చెప్పిన వెర్షన్లు మహేష్‌కి ఇంకా నచ్చలేదని, ఇంకా మార్పులు సూచించారని చెబుతున్నారు.

మరి సినిమా ఆగస్టుకి వెళ్లడానికి స్క్రిప్ట్‌ కారణమా, గౌతమ్‌ చదువు కారణమా అనేది తెలియాలి. ఇక SSMB28 తర్వాత మహేష్‌బాబు.. రాజమౌళి సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఈ సినిమా మొదలుపెడితే కనీసం మూడేళ్లు మహేష్‌బాబు నుండి సినిమాలు రావు. కాబట్టి త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మహేష్‌ను చూడాలంటే మరో మూడు, నాలుగేళ్లు ఆగాల్సిందే. కాబట్టి త్రివిక్రమ్‌ సినిమా ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు ఫీస్ట్‌లా ఉండాలని మహేష్‌ ఆలోచిస్తున్నాడని టాక్‌.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 hour ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

20 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

20 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

20 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

20 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version