Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ మూవీకి నిర్మాతగా మారనున్న చరణ్?

మహేష్ మూవీకి నిర్మాతగా మారనున్న చరణ్?

  • April 30, 2020 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ మూవీకి నిర్మాతగా మారనున్న చరణ్?

సంక్రాంతి రిలీజ్ సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన నెక్స్ట్ మూవీ ప్రకటించలేదు. ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయాల్సివుండగా అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇక గీత గోవిందం హిట్ తో ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చిన డైరెక్టర్ పరుశురాంతో మహేష్ మూవీ దాదాపు ఒకే అయినట్లే. దీనిపై ఈనెల 31న స్పష్టత రావచ్చు. ఆరోజు కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ నూతన చిత్ర ప్రకటన చేస్తారని తెలుస్తుంది.

ఐతే టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని హీరో రామ్ చరణ్ నిర్మించాలనుకుంటున్నారట. టాలీవుడ్ లో మంచి మిత్రులుగా ఉన్న వీరి మధ్య దీని గురించి ఇప్పటికే అవగాహన కుదిరిందని వినికిడి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరనేది స్పష్టత లేదు. బహుశా అది పరుశురాం మూవీ అయ్యే అవకాశం కూడా కలదు.

Mahesh Babu to produce Ram Charan1

ఇక రాజమౌళితో మహేష్ చేయనున్న చిత్రానికి నిర్మాతగా కె ఎల్ నారాయణ ఉన్నారు. ఐతే ఆ మూవీకి ముందే మహేష్ కనీసం రెండు ప్రాజెక్ట్స్ చేస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో రామ్ చరణ్ నిర్మించే మహేష్ చిత్రం ఆ రెండు చిత్రాలలో ఒకటి కావచ్చు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాలి.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Konidela Production Company
  • #Mahesh Babu
  • #parusuram Bujji director
  • #Ram Charan
  • #SSMB27

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

8 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

20 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

21 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version