Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నవీన్ పోలిశెట్టి లిస్ట్ లో మరో సినిమా!

నవీన్ పోలిశెట్టి లిస్ట్ లో మరో సినిమా!

  • March 29, 2021 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవీన్ పోలిశెట్టి లిస్ట్ లో మరో సినిమా!

సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతంగా బ్యానర్ పెట్టి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలకు అతడి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భాగమైంది. అయితే ఇప్పుడు అడివి శేష్ నటిస్తోన్న ‘మేజర్’ సినిమాతో మహేష్ పూర్తిస్థాయి నిర్మాతగా మారుతున్నాడు. ఇదే మాదిరి వేరే హీరోలతో చిన్న, మీడియం రేంజ్ సినిమాలను నిర్మించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర కాంబినేషన్ లో సెట్ చేసినట్లు సమాచారం.

మహేష్ నిర్మాణంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకోవడంతో టాలీవుడ్ లో దర్శకుడు వెంకీ కుడుములకి డిమాండ్ పెరిగింది. ఆయన తన తదుపరి సినిమా ఓ స్టార్ హీరోతో చేస్తాడని అన్నారు. రామ్ చరణ్ కి కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని.. అలానే మహేష్ బాబు డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ చివరికి నవీన్ పోలిశెట్టితో సినిమా చేయబోతున్నట్లు టాక్.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ లాంటి చిత్రాలతో నవీన్ తన టాలెంట్ నిరూపించుకున్నాడు. దీంతో దర్శకనిర్మాతలు అతడితో సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు.. నవీన్ పోలిశెట్టిని హీరోగా పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. దర్శకుడిగా వెంకీని ఫైనల్ చేశారు. ఈ సినిమాతో వెంకీ కుడుముల హిట్ అందుకుంటే.. కచ్చితంగా అతడి నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరో దొరుకుతాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venky Kudumula
  • #Mahesh Babu
  • #Naveen
  • #Naveen Polishetty
  • #Venky Kudumula

Also Read

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

3 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

4 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

5 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

7 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

2 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

5 hours ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

20 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version